Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 6:26 am IST

Menu &Sections

Search

కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!

కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కీర్తి సురేష్ ఒకప్పుడు బొద్దుగా, మహానటిలా ఉండేది. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ సన్నగా, పేలగా తయారవ్వడంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహానటిలో బొద్దుగా కనిపించిన అమ్మాయి ఈమేనా అని అందరూ ముక్కున వేలేసుకోవడం తక్కువైంది. తాజాగా స్పెయిన్ విహరిస్తున్న ఈ అందాల భామ బాత్రూం రోబ్‌‌తో కనిపించింది. దాంతో ఫ్యాన్స్ మరోరకంగా స్పందిస్తున్నారు. తాజాగా కీర్తీ సురేష్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారింది.

తెలుగులో మహేష్ కోనేరు నిర్మిస్తున్న సఖి సినిమా కోసం కీర్తీ సురేష్ ఊహించని విధంగా బరువు తగ్గింది. చక్కనమ్మ చిక్కినా అందమే అనుకొంది. కానీ ఫ్యాన్స్ నిన్ను ఇలా పేషెంట్‌లా ఉంటే చూడలేకపోతున్నాం. మళ్లీ బరువు పెరిగి లావుగా మారండి అని ఫ్యాన్స్ గొడవ పెడుతున్నారు. మళ్లీ పాత కీర్తీ సురేష్‌ను చూడాలనుకొంటున్నాం అని కామెంట్లు పెడుతున్నారు.  


కీర్తీ సురేష్‌ను ఉద్దేశించి ఘాటుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘మీరు చాలా సన్నపడ్డారు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం', ‘మీరు ఇలా సన్నగా ఉంటే మాటలు రావడం లేదు. చాలా బాధగా ఉంది', దయచేసి మీరు మళ్లీ లావుగా మారండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. సన్నగా కంటే లావుగా ఉన్నప్పుడే అందంగా ఉండేదానివి, ఎలాంటి డ్రస్సులు వేసేదానిని. జిమ్ జీవితంతో మీ హాలత్ (పరిస్థితి) ఎలా మారిపోయింది', నీవు లావుగా ఉంటేనే ఇష్టపడుతాం. ఈ రకంగా సన్నపడితే కష్టం అని నెటిజన్లు కామెంట్లతో హడలెత్తిస్తున్నారు. 

keerthi-suresh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !
దేవుడా .. బికినీ కిర్రాకు అందాలు !
150 ఏళ్ల తరువాత ఒకే రోజున వస్తున్నాయి !
ఇక నుంచి అధిక ఫీజులు అడిగితే స్కూల్ ముందు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
షమ సికిందర్ అందాలు .. చూపించడానికి ఏం మిగల్లేదు !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
కాజల్ కు ఏమైంది .. ?
ఈ రోజు నుంచి జగన్ ఆ వీడియోలతో బాబుకు చుక్కలు !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
ధోనికి సెలెక్టర్లు వార్నింగ్ .. బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు !
టీడీపీ నాయకుల చెత్త చరిత్రను వాళ్లే బయట పెట్టుకున్నారే !
సుజనా చౌదరి కామెడీ .. ఎదో పొడుస్తాడంటా !
చంద్రబాబు ఇన్ని తప్పులు చేశారా .. పచ్చ మీడియానే చెబుతుంది !
కేవలం సాంకేతిక కారణాలతోనే ఇంగ్లాండ్ గెలుపు !
ఇంగ్లాండ్ ఆ సెంటిమెంట్ ను చెరిపేసింది !
ఎగరకుండానే ఆగిపోయిన చంద్రయాన్ 2 !
సుజనా చౌదరి పేరు ముందు వైస్ ఏంటి అసలు కథ !
బిగ్ బాస్ 3: ఆ 15 మంది వీరే !
అంబటి రాయుడు విషయంలో సెలెక్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజ్ !
జగన్ కేసుల గురించి ఈడీ మీద ట్రిబ్యునల్ సీరియస్ .. అసలు ఆధారాలు ఎక్కడున్నాయి !
లోకేష్ ట్వీట్లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు !