Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 10:35 pm IST

Menu &Sections

Search

ఆరోజు ఎన్టీఆర్ - చరణ్ ల సినిమా టైటిల్ ప్రకటించబోతున్నా రాజమౌళి..?

ఆరోజు ఎన్టీఆర్ - చరణ్ ల సినిమా టైటిల్ ప్రకటించబోతున్నా రాజమౌళి..?
ఆరోజు ఎన్టీఆర్ - చరణ్ ల సినిమా టైటిల్ ప్రకటించబోతున్నా రాజమౌళి..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి ..ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో ‘RRR’ అనే వర్కింగ్ టైటిల్ కలిగిన భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. డివివి దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలు గాయాలపాలై విశ్రాంతి తీసుకున్న తర్వాత తాజాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది.


ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఇటువంటి క్రమంలో స్వాతంత్ర పోరాటానికి దగ్గరగా ఉండే కల్పిత కథగా తీర్చిన రాజమౌళి..అప్పట్లో మీడియా సమావేశం పెట్టి ఈ సినిమాలో చెర్రీ ఎన్టీఆర్ క్యారెక్టర్ల గురించి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్వాతంత్య్ర దినోత్సవం ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడు టైటిల్ రివీల్ పై కూడా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను కూడా అదే రోజు రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. 2020 జులై మాసంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.



bahubali
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాంగోపాల్ వర్మ కి మెంటల్ ఏమైనా ఉందా..?
సెన్సేషనల్ హీరోతో చేయాల్సిన ప్రాజెక్టును రవితేజతో చేయబోతున్న పూరి..?
బిగ్ బాస్ గొడవలు వెనక ఇంత కథ ఉందా..?
ఎవరు ఊహించని పని చేసిన మాస్ మహారాజా రవితేజ..?
చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!
ప్రేమలో పడితే ఏం చేస్తావు..? బిగ్ బాస్ హౌస్ మెంబర్ కి ప్రశ్నవేసిన షో నిర్వాహకులు..?
బన్నీ ఒక్కసారి ఆలోచించు అంటున్న మెగా అభిమానులు..?
పోలీసులకు బుక్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ..?
బాలయ్య అందుకే సీరియస్ అవుతారట!
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల పేర్ల లిస్టు లీక్ చేసేసిన నూతన్ నాయుడు..!
‘సైరా’ కోసం కొత్త తరహా ప్రచారానికి తెర లేపిన రామ్ చరణ్…!
‘RRR’ సినిమాపై కొత్త డౌట్ పెట్టుకున్న అభిమానులు..?
మహేష్ బాబు కోసం త్యాగం చేసిన జగపతిబాబు..!
దీని మూలంగానే ‘సాహో’ సినిమా లేట్..?
12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
పవన్ సినిమా లు మొదలెడితే ఏంటి పరిస్థితి ?
పాపం ప్రభాస్, పాపం ప్రభాస్ ఫాన్స్ .. ఇండస్ట్రి అంతా ఇదే టాక్ !
గాయత్రీ గుప్తా కి ఆ రోగం ఉండటంతో...వద్దని చెప్పేసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు..?
పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
About the author

Kranthi is an independent writer and campaigner.