Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 3:24 am IST

Menu &Sections

Search

పవన్ కళ్యాన్ కొత్త లుక్ అదిరింది!

పవన్ కళ్యాన్ కొత్త లుక్ అదిరింది!
పవన్ కళ్యాన్ కొత్త లుక్ అదిరింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి..మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.  ఏపికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నామని డౌట్ వచ్చిందా...అయితే మొన్న జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జనసేన’పార్టీ తరుపు నుంచి పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’సినిమా తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు.

మూడు నెలల పాటు ముమ్మరంగా ప్రచారం చేశారు.  కానీ ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి.. కేవలం ఒక్క సీటంటే ఒక్కసీటు మాత్రమే గెలుపొందారు.  దాంతో మొన్నటి వరకు ఎన్నికల్లో ఎందుకు వైఫల్యం చెందారు అన్న విషయంపై అన్ని ఏరియాల్లో తిరిగి సమీక్షలు చేశారు పవన్ కళ్యాన్.  అయితే ఎన్నికల ప్రచారంలో గుబురు గడ్డం..పంచకట్టు తో ప్రత్యేకంగా కనిపించారు. అయితే గెలిచినా.ఓడినా పవన్ కళ్యాణ్ పాతికేళ్ళపాటు రాజకీయాల్లోనే కొనసాగుతానని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.

  కానీ మొన్నటి ఫలితాల్లో ఆయన పూర్తిగా నిరుత్సాహ పడ్డట్లు తెలుస్తుంది..అంతే కాదు ఆ మద్య డబ్బులిచ్చే నాయకుల వద్ద ఓటర్లు బిచ్చమెత్తుకునే బదులు గుడి ముందు కూర్చుంటే డబ్బులు వస్తాయని ఘాటైన కామెంట్స్ చేశారు.  ఇదిలా ఉండగా ఎన్నిల తర్వాత నిన్నమొన్నటి వరకు పవన్ ఎక్కువగా పెరిగిన గడ్డంతో కనిపించారు.

తాజాగా పవన్ కళ్యాణ్ గడ్డం ట్రిమ్ చేసి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.  కలర్ ఫుల్ డ్రెస్ తో, పక్కనే ఓ చిన్నారి ఉండడం చూస్తుంటే పవన్ కళ్యాన్ వెండితెరపై మెరబోతున్నారా..ఇదేనా సిగ్నల్ అని అనుకుంటున్నారు.   పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అని కొంతమంది అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఏది ఏమైనా పవన్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఆయన తీసుకోబోయే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.  


pawan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?