Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 9:19 pm IST

Menu &Sections

Search

కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూశారా ..?

కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూశారా ..?
కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూశారా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కొత్త లుక్ లో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. సినిమా హీరోల స్టైల్ కు భిన్నంగా గడ్డం.. జుట్టు పెంచి ఒక తత్వవేత్తలాగా కనిపించేవాడు. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత పవన్ మళ్ళీ క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తారని అనుకున్నారు కానీ అలా జరగలేదు.  ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత అయినా పవన్ గెటప్ మారుతుందని కొంతమంది అనుకున్నారు.. కానీ అలా కూడా జరగలేదు. అయితే తాజాగా పవన్ తన లుక్ ను మార్చారు.


ఈమధ్య పవన్ ఒక స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్ ను కలిసిన సందర్భంగా తీసిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.  ఈ ఫోటోలో పవన్ గెటప్ కొత్తగా ఉంది.  దాదాపు పూర్తిగా ట్రిమ్మింగ్ చేసిన గడ్డం.. కొత్త హెయిర్ కట్ తో పవన్ కనిపిస్తున్నారు. చెక్స్ షర్టు.. జీన్స్ లో పవన్ ఒక ఫిలిం స్టార్ తరహాలోనే కనిపిస్తున్నారు.  పవన్ ఇప్పటికే పలుమార్లు సినిమాలకు తానూ దూరమని ప్రకటించినప్పటికీ త్వరలో పవన్ రీ-ఎంట్రీ ఇస్తారనే వార్తలు మాత్రం ఆగడం లేదు.


నిజంగా పవన్ మళ్ళీ సినిమా చేస్తారో లేదో ఇంకా తెలియదు కానీ పవన్ న్యూ లుక్ ను చూసిన జనసేన కార్యకర్తలు.. పవన్ అభిమానులు మాత్రం ఫుల్లుగా ఖుషీ అవుతున్నారు. ఎన్ని చెప్పినా టాలీవుడ్ కు పవన్ ఎప్పటికీ పవర్ స్టారే కదా. ఈ సమయంలో కనుక పవన్ కొత్త సినిమా డీటెయిల్స్ కూడా వచ్చాయంటే అభిమానుల సంతోషానికి అవధులే ఉండవు.. చూద్దాం ఏం జరుగుతుందో..!

pavan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవరకొండకు అంత సీన్ లేదు .. రష్మిక మందన !
ట్విట్టర్ లో కూడా అడ్డంగా బుక్కయిన లోకేష్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
జగన్ నిజంగా మాట తప్పేరా .. అసెంబ్లీలో రణరంగం !
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె.. జగన్ సీరియస్ !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !