Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 7:12 pm IST

Menu &Sections

Search

వామ్మో .. జాన్వీ అందాల ఆరబోతను తట్టుకోవటం కష్టం ..!

వామ్మో .. జాన్వీ అందాల ఆరబోతను తట్టుకోవటం కష్టం ..!
వామ్మో .. జాన్వీ అందాల ఆరబోతను తట్టుకోవటం కష్టం ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ రైజింగ్ స్టార్ జాన్వీ .. క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. హాట్ ఫొటోలతో అందరిని ఔరా అనిపిస్తుంది. జిమ్ కు వెళ్ళే సమయంలో జాన్వి వేసే చిట్టిపొట్టి నిక్కర్లు చూస్తే ఎవరికైనా జివ్వని మనసు లాగుతుంది.  అలా అని ఈ బ్యూటీలు ఎప్పుడూ అదే రకమైన దుస్తులలో ఉండరు కదా?  రీసెంట్ గా జాన్వి గ్రేజియా మిలెనియల్ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి హాజరయింది.


ఈ కార్యక్రమంలో జాన్వికి 'రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేశారు.  ఈ ఈవెంట్ లో జాన్వి పింక్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.  ఈ డ్రెస్ లో ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసిన జాన్వి ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.  వీ నెక్ ఉండే పింక్ టాప్.. అదే కలర్ లో ఉన్న బెల్ బాటమ్ ప్యాంట్ ధరించి సూపర్ పోజులిచ్చింది. రెడ్ కలర్ లిప్ స్టిక్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ ధరించిన జాన్వి నిజంగానే ఈ జెనరేషన్ అతిలోక సుందరిలాగా కనిపించింది.


అందాల ప్రదర్శనతో పాటుగా స్టైల్ ను.. గ్రేస్ ను రంగరించి పోజులివ్వడంతో నెటిజన్లు వెర్రెత్తిపోయారు.. పిచ్చపిచ్చగా లైకులు కొట్టారు.'పింక్ డ్రెస్ మే మార్ డాలా మార్ డాలా".. "కిల్లర్ పోజ్ జాన్వి".. "పింక్ బాంబింగ్.. స్టన్నింగ్" అంటూ కామెంట్లు కూడా పెట్టారు.  జాన్వి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'కార్గిల్ గర్ల్' చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమాతో పాటు కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 

janhvi-kapoor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !