Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:12 am IST

Menu &Sections

Search

బాలయ్య సినిమాలో కడుపుతో ఉన్న హీరోయిన్!

బాలయ్య సినిమాలో కడుపుతో ఉన్న హీరోయిన్!
బాలయ్య సినిమాలో కడుపుతో ఉన్న హీరోయిన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎప్పుడో తెలుగు సినిమాల్లోంచి తప్పుకున్న మాజీ జెరోయిన్ సమీరా రెడ్డి,  మరో రెండు నెలల్లోనే రెండో బిడ్డకు తల్లికాబోతున్న ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫోజులిస్తూ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జనాల నోళ్ళలో బాగా నానుతున్న సమీరాకు సంబందించిన ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. 


ఇటీవలే తన కుటుంబం, ఫ్రెండ్స్ అందరి మధ్య సీమంతం జరుపుకున్న సమీరా రెడ్డి.. మరో రెండు నెలల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. పెళ్లి తర్వాత చాలాకాలం మీడియాకు దూరంగా ఉన్న ఈ భామ ఈ మధ్యకాలంలో మీడియాతో తరచుగా ఇంటరాక్ట్ అవుతోంది. రాజమండ్రిలో పుట్టి ముంబైలో పెరిగిన సమీరాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో ఓ మీడియా సమావేశంలో ఆమె.. తాను తిరిగి తెలుగు సినిమాల్లో నటించేందుకు సుముఖంగా ఉన్నానని తెలిపి ఆశ్చర్యపర్చింది.


తాజాగా అందిన సమాచారం మేరకు నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో సమీరా హీరోయిన్ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. బాలయ్య 105 గా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్‌గా నటించనుందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అయింది. సమీరాకేమో డెలివరీకి ఇంకా రెండు నెలల సమయం ఉంది. 


దీంతో ఇలాంటి తరుణంలో ఆమె బాలయ్య చెంత చేరి చిందులేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య 105 లో హీరోయిన్స్‌గా మెహ్రీన్, తమన్నా, శ్రేయా, పాయల్ రాజ్‌పుత్‌ల పేర్లు కూడా బయటకు వచ్చాయి, చూడాలి మరి చివరకు ఏ హీరోయిన్‌కి బాలయ్యతో చిందులేసే అవకాశం దక్కేనో!. ఇక ఈ సినిమాకు 'రూలర్' టైటిల్ ఫైనల్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.


sameera-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దాస్ కి ౩౦ రోజుల్లో 5 గోల్డ్ మెడల్స్...ప్రశంసల కురిపిస్తున్న సినీ ప్రముఖులు!
బర్త్ డే పార్టీలో ప్రియాంక స్మోకింగ్.. అబద్ధాలకోరు అంటూ ట్రోల్ల్స్ నిలదీత!
డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో అమ్మాయిలను నలిపేసారు అంట!
అల్లు వారి రామాయణం లో సీత ఎవరు తెలుసా?
'సాయిపల్లవే గ్రేట్'...రష్మిక మందన్న ఒప్పేసుకుంది గా!
సాగర కన్య అవతారం లో సన్నీ లియోన్ దర్శనం...పిచ్చెక్కిస్తున్న ఫోటో!
నేడే బిగ్ బాస్ 3 .....నాగ్ ఆ కంటెస్టెంట్స్ ని ఎలా మేనేజ్ చేస్తాడో?!
అప్పట్లో అయన రేంజ్ ఏ వేరు...కానీ ఇప్పుడు?!
నటి హేమ పై శ్వేతా రెడ్డి సంచలన కామెంట్స్!
అమల పాల్ 'ఆడై' కి పడ్డ కష్టం ఫలించిందా?!
వెంకీ 'మామ', చైతన్య 'అల్లుడు'...ఇద్దరి 'వెంకీ మామ' ఎంతవరకు వచ్చాడు?!
మన్మధుడు 2 డైరెక్టర్ ని ఒక ఆట ఆడుకున్న నాగార్జున!
ఆ సినిమా ప్లాప్ తో ఆ ముద్దుగుమ్మ రేంజ్ మారిపోయింది గా!
విజయ్ దేవరకొండ ని చూసి టాలీవుడ్ టాప్ హీరోలు నేర్చుకోవాలి!
        'నువ్వు హీరోనా,నువ్వు అసలు ఎం చెయ్యగలవ్ అన్నారు కొందరు' అంటున్న విజయ్!
వర్మ కౌగిట్లో చార్మి పరవశం.. బీరు స్నానం తో తడిసి ముద్ద... వీడియో వైరల్!
         బాబీ, లిల్లి బాగా కష్టపడుతున్నారు గా...డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ అదుర్స్!
ఈ సెక్సీ హీరోయిన్ విలువ ఇప్పటికైనా తెలుస్కుంటుందా టాలీవుడ్?!
ఆకాశం లో టామ్ క్రూస్ విన్యాసాలు...'టాప్ గన్ 2' ట్రైలర్ బీభత్సం!
'సాహు' క్లైమాక్స్ ఇదేనా...లీక్ అయిన స్క్రిప్ట్!
నా నాజూకు దేహానికి కారణం అదే.....రాశి ఖన్నా బ్యూటీ సీక్రెట్స్!
అనుష్క 'నిశ్శ‌బ్ధం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలయ్య వద్దు...చిరు నే ముద్దు...బోయపాటి క్యాంపు షిఫ్ట్!
 స్టార్ హీరో కి వాళ్ళ అమ్మ కిడ్నీ దానం!
మహేష్ బాబు గురించి పూరి జగన్నాథ్ సంచలన కామెంట్స్!
'అంబటి రాయుడు ఒప్పుకుంటే నేను రెడీ'...బయోపిక్ పై సందీప్ కిషన్ క్లారిటీ!
సమంత ఒక్క బకెట్ ఛాలెంజ్....నీటి సంరక్షణకు సరికొత్త ప్రయత్నం!
పెళ్లి కాకుండానే తండ్రి అయిన బాలీవుడ్ యాక్టర్!
‘నిన్నే పెళ్లాడతా’ లోగో ని విడుదల చేసిన నాగార్జున!
కాన్సర్ వల్ల 26 కిలోలు తగ్గిన బాలీవుడ్ దిగ్గజం!
చి!..అసలు అది ఆడదేనా?...ఆడై పై మహిళామణులు కంప్లైంట్!
ఇంట్లో ఉండాలంటేనే నాగార్జున భయపడుతున్నాడా...ఎందుకు?!
బిగ్ బాస్ 3 కేసుపై హైకోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇదే!
విజయ్ దేవరకొండ తో కెమిస్ట్రీ పై రష్మిక ఆసక్తికర కామెంట్స్!
మహేష్ కూతురు యూట్యూబ్ ఛానల్ తో హల్చల్!
'నా భర్తని అందుకే వదిలేసి వేరేవాడిని ప్రేమించాను'...అమల పాల్ బోల్డ్ కామెంట్స్!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.