నేహా శర్మ అందరికి గుర్తే ఉండి ఉంటుంది. తెలుగులో రామ్ చరణ్ సరసన చిరుతలో నటించింది. ఇన్స్టాగ్రామ్ లో నేహకు 7.7 మిలియన్స్ ఫాలోయర్లు ఉన్నారంటే మనం పాప రేంజ్ అర్థం చేసుకోవచ్చు.  ఈ అనుచరుల కోసమే తరచుగా ఘాటు ఛాయాచిత్రాలను బాణాలు సంధించినట్టుగా వదులుతుంది. తాజాగా మరోసారి అదే పని చేసింది. ఈ ఫోటోకు "ఎ సాస్ ఎ డే కీప్స్ ది బేసిక్ అవే' అంటూ ఒక అర్థం కాని క్యాప్షన్ ఇచ్చింది. మరి మీకు అర్థం తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి. 


ఫోటో విషయానికి వస్తే బ్లాక్ కలర్ బికినీ లాగా కనిపించే.. టాప్ మాదిరిగా ఉండే.. బటన్ల షర్టు వేసుకుంది.  పైన వీలైనన్ని బటన్లు పెట్టుకోకుండా వదిలేయడంతో నెటిజనులకు హాట్ ఎగ్జిబిషన్ గా మారింది.బెడ్ పై పడుకొని జుట్టును సవరించుకుంటున్నట్టుగా పెట్టిన ఆ పోజు.. అందాల వ్యూ కు చేయి అడ్డం రాకుండా చేసిన నేహ నైపుణ్యానికి సలాం కొట్టాల్సిందే.


అందుకే చాలామంది లైకులతో సలాం కొట్టారు. నాలుగు గంటల్లోనే మూడు లక్షల లైకులు వచ్చాయి. ఇక కామెంట్లంటారా... రచ్చః.  "హాటెస్ట్ బాలీవుడ్ బేబ్".. "సన్ షైన్ ఆన్ సెక్సీ లేడీ".. "హాట్ నెస్ ఓవర్ లోడెడ్" అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం "నేహ నీకళ్ళు అందంగా ఉంటాయి.. అవి దాచడం నాకు నచ్చలేదు" అంతో నిష్టూరమాడారు.  ఈ పొగడ్తలు నిష్టూరాలు ఎప్పుడూ ఉండేవే కానీ నేహ ప్రస్తుతం 'హేరా ఫేరీ 3' లో ఒక కీలక పాత్రలో నటిస్తోందట

మరింత సమాచారం తెలుసుకోండి: