Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 5:55 am IST

Menu &Sections

Search

స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!

స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శృతి హాసన్ బాలీవుడ్ వెళ్లి అక్కడ చేతులు కాల్చుకోవటంతో ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. అయితే శృతి సినిమాలు చేసినప్పుడు.. గ్యాప్ ఇచ్చిన సమయంలోనూ.. ఎప్పుడైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది.  రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉండేది.  అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావడంతో శృతిపై జనాల ఫోకస్ కాస్త ఎక్కువైంది అంతే.  తాజాగా శృతి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.


  ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "బ్లాక్ అనేది లేని రోజు.. అసలు ఇదెలా జరిగిందబ్బా." శృతికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం. మరి అలాంటి భామ బ్లాక్ అనేది లేకుండా లైట్ పింక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని పోజిచ్చింది. చేతికి పెట్టుకున్న వాచ్.. వేళ్ళకు పెట్టుకున్న ఉంగరాల్లో కూడా బ్లాక్ కలర్ కనపడడం లేదు. లిప్ స్టిక్ కూడా పింక్. అందుకే తనకు తానే సర్ ప్రైజ్ అయినట్టుంది. ఏదైతేనేం.. ఈ ఫోటోలో మునుపటిలా స్లిమ్ముగా.. స్టైలిష్ గా ఉంది. 


మంచి స్మైల్ తో పోజిచ్చింది.అందుకే నెటిజన్లు ఈ ఫోటోకు తమ లైకులతో జేజేలు పలికారు. "బ్లాక్ ఎందుకు బ్యూటీ.. పింక్ లో క్యూట్ గా ఉన్నావు".. "సూపర్ స్టార్ హీరోయిన్".. "క్యూట్ బ్యూటీ క్వీన్".. "బ్యూటిఫుల్ లేడీ గబ్బర్ సింగ్" అంటూ కామెంట్లు పెట్టారు.  ప్రస్తుతం శృతి విజయ్ సేతుపతితో  'లాబం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో 'పవర్' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు. 

shruthi-hassan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !
దేవుడా .. బికినీ కిర్రాకు అందాలు !
150 ఏళ్ల తరువాత ఒకే రోజున వస్తున్నాయి !
ఇక నుంచి అధిక ఫీజులు అడిగితే స్కూల్ ముందు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
షమ సికిందర్ అందాలు .. చూపించడానికి ఏం మిగల్లేదు !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
కాజల్ కు ఏమైంది .. ?
ఈ రోజు నుంచి జగన్ ఆ వీడియోలతో బాబుకు చుక్కలు !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
ధోనికి సెలెక్టర్లు వార్నింగ్ .. బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు !
టీడీపీ నాయకుల చెత్త చరిత్రను వాళ్లే బయట పెట్టుకున్నారే !
సుజనా చౌదరి కామెడీ .. ఎదో పొడుస్తాడంటా !
చంద్రబాబు ఇన్ని తప్పులు చేశారా .. పచ్చ మీడియానే చెబుతుంది !
కేవలం సాంకేతిక కారణాలతోనే ఇంగ్లాండ్ గెలుపు !
ఇంగ్లాండ్ ఆ సెంటిమెంట్ ను చెరిపేసింది !
ఎగరకుండానే ఆగిపోయిన చంద్రయాన్ 2 !
సుజనా చౌదరి పేరు ముందు వైస్ ఏంటి అసలు కథ !
బిగ్ బాస్ 3: ఆ 15 మంది వీరే !
అంబటి రాయుడు విషయంలో సెలెక్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజ్ !
జగన్ కేసుల గురించి ఈడీ మీద ట్రిబ్యునల్ సీరియస్ .. అసలు ఆధారాలు ఎక్కడున్నాయి !
లోకేష్ ట్వీట్లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు !