Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 3:20 am IST

Menu &Sections

Search

సూర్య సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి..!

సూర్య సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి..!
సూర్య సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కోలీవుడ్ ఇండస్ట్రీలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. ఇదిలావుండగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి సూర్య సినిమా కోసం రంగంలోకి దిగి ఒక స్పెషల్ ప్రకటన చేయబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా ‘RRR’ షూటింగ్ లో బిజీగా ఉన్న సూర్య పై అభిమానంతో రాజమౌళి సూర్య చేయబోయే సినిమా తెలుగు టైటిల్ ప్రకటించడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ టాక్.


ఇంతకీ విషయంలోకి వెళితే కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటిస్తోన్న కాప్పాన్ మూవీ తెలుగు టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. తెలుగు అభిమానులు ఈ విషయంలో చిత్ర యూనిట్ పై చాలా రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరిని మెప్పించే విధంగా జక్కన్న ద్వారా సినిమా టైటిల్ లుక్ ని విడుదల చేయనున్నారు.


27వ తేదీ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు కాప్పాన్ సినిమా తెలుగు టైటిల్ ను రాజమౌళి ద్వారా ఎనౌన్స్ చేయనున్నట్లు దర్శకుడు కెవి.ఆనంద్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో సూర్య తో పాటు మోహన్లాల్ మరియు ఆర్య కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గతంలో సూర్యతో వీడొక్కడే బ్రదర్స్ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ లు చేసిన ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలే పెట్టుకున్నారు సూర్య అభిమానులు.



surya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!
ప్రేమలో పడితే ఏం చేస్తావు..? బిగ్ బాస్ హౌస్ మెంబర్ కి ప్రశ్నవేసిన షో నిర్వాహకులు..?
బన్నీ ఒక్కసారి ఆలోచించు అంటున్న మెగా అభిమానులు..?
పోలీసులకు బుక్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ..?
బాలయ్య అందుకే సీరియస్ అవుతారట!
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల పేర్ల లిస్టు లీక్ చేసేసిన నూతన్ నాయుడు..!
‘సైరా’ కోసం కొత్త తరహా ప్రచారానికి తెర లేపిన రామ్ చరణ్…!
‘RRR’ సినిమాపై కొత్త డౌట్ పెట్టుకున్న అభిమానులు..?
మహేష్ బాబు కోసం త్యాగం చేసిన జగపతిబాబు..!
దీని మూలంగానే ‘సాహో’ సినిమా లేట్..?
12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
పవన్ సినిమా లు మొదలెడితే ఏంటి పరిస్థితి ?
పాపం ప్రభాస్, పాపం ప్రభాస్ ఫాన్స్ .. ఇండస్ట్రి అంతా ఇదే టాక్ !
గాయత్రీ గుప్తా కి ఆ రోగం ఉండటంతో...వద్దని చెప్పేసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు..?
పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.