Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 4:08 pm IST

Menu &Sections

Search

అభిమాని కూతురికి నామకరణం చేసిన జనసేనాని!

అభిమాని కూతురికి నామకరణం చేసిన జనసేనాని!
అభిమాని కూతురికి నామకరణం చేసిన జనసేనాని!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన అభిమాని కూతురికి నామరణం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎర్రం అంకమ్మరావు పవన్ వీరాభిమాని. ఇటీవలే ఆయన భార్య ఇందిర పండంటి పాపకు జన్మనిచ్చింది. 


తన అభిమాన నటుడితో పాపకు నామకరణం చేయాలని భావించిన అంకమ్మరావు సతీసమేతంగా పాపను తీసుకొని జనసేనానిని కలిశారు. అభిమాని కోరిక మేరకు.. పవన్ కళ్యాణ్ ఆ పాపకు వేద వినీషా అని పేరు పెట్టారు. అనంతరం ఆ పాపను చేతుల్లోకి తీసుకొని ఆడించారు. దీంతో ఆ దంపతులు హ్యాపీగా ఫీలయ్యారు. 


గత ఏప్రిల్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమాని కుమారుడికి నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన నక్కా వెంకటేశ్వర రావు కుమారుడికి 2018 ఏప్రిల్‌లో బాబు జన్మించాడు. 


తన కొడుక్కి చిరంజీవి మాత్రమే పేరు పెట్టాలని అతడు భిష్మించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి.. తన తమ్ముడి పేరులోని పవన్, తన అసలు పేరు శివ శంకర ప్రసాద్‌లోని శంకర్ కలిసొచ్చేలా ఆ చిన్నారికి పవన్ శంకర్ అని పేరు పెట్టారు. 


pawan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'నా రేట్ అంతే....తగ్గేది లేదు' అంటున్న రష్మిక!
దిల్ రాజు సినిమా కోసం వివి వినాయక్ కష్టాలు....'వర్కౌట్' అవుతుందా?!
కమెడియన్ అలీకి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్లు!
అదితి రావు హైదరి నే కావాలంటున్న మాస్ మహారాజ!
బాస్ ని సంతృప్తి పరిస్తేనే బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ అంటున్న యాంకర్!
షూటింగ్ లో నితిన్ కి తీవ్ర గాయాలు....బుజం ఫ్రాక్చర్, కాలు కాలిందంట!
బిగ్ బాస్ 3 పై పోలీస్ కంప్లైంట్...జులై 21 మొదలవుతుందా?!
‘సమంత చూపిస్తే చూస్తారు,నేను చూపిస్తే ఏడుస్తారు' అంటున్న శ్రీ రెడ్డి!
హేభ పటేల్ తో నితిన్ మస్తీ.....మళ్ళి 24 కిస్సెస్ రిపీట్ అవుతుందా?
సీన్ రివర్స్ అయ్యిందే.....సత్యరాజ్ కి తండ్రిగా సాయి ధరమ్ తేజ్!
పాపం మేఘాంశ్... శ్రీహరి ఉంటె ఇలా అవ్వనిచ్చేవాడా!
అంతనిని రెచ్చకొట్టడానికేనా రష్మిక విజయ్ తో క్లోజ్ గా ఉంటోంది?!
చిరు సరసన ఐశ్వర్య రాయి....కాంబినేషన్ సెట్ అంట!
           'అర్జున్ రెడ్డి' చేసింది తప్పైతే 'దొరసాని' చేసింది తప్పే...జీవిత పై శ్రీరెడ్డి సెటైర్లు!
శ్రీహరి కొడుకు రాంగ్ స్టెప్ వేశాడా?!
               సెక్స్ లేకుండా బిగ్ బాస్‌లో 100 రోజులు ఎలా...గాయత్రీ గుప్త షాకింగ్ కామెంట్స్!
ఓంకార్ కి షాకిచ్చిన కాజల్....పాపం ఇప్పుడు ఎం చేస్తాడో?!
రకుల్ ప్రీత్ బాడీ పై శ్రీ రెడ్డి దారుణమైన పోస్ట్....సాటి ఆడదాని చూడకుండా!
ఆమె ఎక్స్‌పోజింగ్‌ మాములుగా లేదంట ఆ సినిమాలో!
అల్లు అరవింద్ కి రామ చరణ్ ఇచ్చాడు ఝలక్!
సినిమాల్లోకి  రీ-ఎంట్రీ ఇవ్వనున్న రేణుదేశాయ్!
కమెడియన్ పృథ్వీ కి కీలక పోస్ట్....జగన్ అనూహ్య నిర్ణయం!
లివ్ ఇన్ రిలేషన్ కోసమా తమన్నా అపార్ట్మెంట్ కొనుగోలు?!
సమంత-చైతన్య వేరు కాపురం పెడుతున్నారంట!
అమలా పాల్ మాజీ భర్త మరో వివాహం...'ఆడై' దెబ్బకి పెళ్లి కి పిలవలేదంట?!
అగ్ర హీరో తో రాధికా ఆప్టే శృగార లీలలు...లీక్ అయినా ఫొటోస్!
అది బిగ్‌బాస్ కాదు...బ్రోతల్ హౌస్ అంటున్న యాంకర్ శ్వేతా రెడ్డి!
          పండ్ల తోట లో అనసూయ విశ్వరూపం...ప్యాంటు మర్చిపోయావా అని కామెంట్స్!
ఉదయ్ కిరణ్ బయోపిక్....కళ్ళు చెదిరే నిజాలు తెలుసుకున్న డైరెక్టర్ తేజ!
ఇలా కోసేస్తే టాలీవుడ్ లో 90 శాతం మందికి అది ఉండదు అంటున్న శ్రీరెడ్డి!
కె.ఏ పాల్ బయోపిక్‌లో అమెరికా ప్రెసిడెంట్ 'ట్రంప్' నటిస్తున్నాడా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.