Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 8:47 pm IST

Menu &Sections

Search

ఎద అందాలతో హాట్ గా రెచ్చగొట్టిన సమంత ..!

ఎద అందాలతో హాట్ గా రెచ్చగొట్టిన  సమంత ..!
ఎద అందాలతో హాట్ గా రెచ్చగొట్టిన సమంత ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సమంత అక్కినేని పెళ్లయినా సరే తానూ మాత్రం తగ్గేది లేదని చెప్పకనే చెబుతుంది. ఈ జెనరేషన్ హీరోయిన్లలో సమంతా రూటే సపరేటు.  ఒక హీరోయిన్ కనుక సౌత్ లో శ్రీమతి అయిందంటే చాలు.. వారికి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కేవి కాదు. అలాంటి ట్రెండ్ ను  మార్చి స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కాదు హిట్స్ కూడా సాధించింది.  సమంతా బాటలో ఫ్యూచర్ లో మరికొందరు నడుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు.


అదొక్కటే కాదు.. హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ ఎంచుకునే సమయంలో కూడా కథకు ప్రాధాన్యత.. తన పాత్రలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంది.  తాజాగా సమంతా నటించిన 'ఓ బేబీ' అలాంటి సినిమానే. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది.  వెంకటేష్.. రానా దగ్గుబాటి.. రాఘవేంద్ర రావు.. లక్ష్మి మంచు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


అయితే ఈ కార్యక్రమంలో తన బ్రైట్ డ్రెస్ తో.. సాటిలేని గ్రేస్ తో.. గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది సమంతా.  రెడ్ కలర్ డ్రెస్.. మెడలో ముత్యాల దండతో సింపుల్ గా కనిపించినా స్పెషల్ అట్రాక్షన్ మాత్రం సమంతానే.  ఊరికే సమంతాను పొగుడుతున్నామని మంచు లక్ష్మి అభిమానులు కినుక వహించాల్సిన పని లేదు.  ఆమె కూడా తనదైన స్టైల్ లో అందరినీ మెప్పించింది.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓ బేబీ'  జులై 15 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 

samantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !
నేడే గ్రామ సచివాలయ ఫలితాలు ?
ఆ పని చేస్తే జగన్ నిజంగా చాలా గ్రేట్ !
టీడీపీలో చాలా మంది నేతలకు జైలు తప్పదా ?
లోకేష్ ను నమ్ముకుంటే అంతే సంగతులు !
పీఓకే మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ..!
ఏంటి పవన్ కళ్యాణ్ ఈ డర్టీ పాలిటిక్స్ ?
టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని తిరుగుబాటు జరగబోతుందా ?
సచివాలయ ఉద్యోగాల కోసం నేతల చుట్టూ అభ్యర్థులు !
దేవుడా .. చూపించడానికి ఇంకేమి మిగల్లేదు !
ఇప్పుడు టీడీపీని నమ్మే నేతలే కనిపించడం లేదే ?
జగన్ మనలను లెక్క చేయడు : కేంద్రం ?
అందాలను అమాంతం వడ్డించేసింది !
నారాయణ వస్తానంటే .. ఆ మంత్రి అడ్డుకుంటున్నారు !
చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !
టీడీపీ నాయకులకు జగన్ అంటే భయం పట్టుకుందా ?
ఆదాశర్మ ప్యాంట్ విప్పి మరీ రెచ్చగొడుతుంది !
పీఓకే మీద భారత్ కన్ను .. భయాందోళనలో పాక్ !
తన అందాల ఆరబోతతో మత్తెక్కిస్తున్న కియారా !
జగన్ మార్క్ .. సచివాలయాల్లో ఆ పని చేయాలంటే హడల్ !