కంచె బ్యూటీ కి సినిమాల్లో అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో హాట్ గా రెచ్చిపోతుంది. రెగ్యులర్ గా ఏదో ఒక హాటు ఫోటో పోస్ట్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.  తాజాగా మరోసారి అదే పని చేసింది. సోషల్ మీడియా వేదికగా అన్ లిమిటెడ్ ఆరబోతతో హీట్ పెంచే హాట్ హాట్ ఫొటో షూట్‌లతో రచ్చ చేస్తోంది.


 ఓం నమో వెంటేశాయా’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’ చిత్రాల్లో నటించినా ఆ పాత్రలకు అంత గుర్తింపు రాకపోవడంతో ‘జయ జానకి నాయక’ సినిమాలో హాట్ అవతారం ఎత్తింది. ఇక బాలీవుడ్‌ బాబులను ఆకర్షించేందుకు హాట్ హాట్ ఫొటో షూట్‌లతో రచ్చ చేస్తున్న ప్రగ్యా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌‌కే హీట్ పుట్టించే హాట్ ఫొటో షేర్ చేసింది. 


ఎద అందాలను ఎరగా పరిచినట్టుగా ఉన్న ఫుల్ స్లీవ్ కట్ టాప్‌లో క్లోవేజ్ షో చేయగా.. బుల్లి జీన్స్ నిక్కరుతో తొడ భాగాలను చూపిస్తూ.. జిప్‌ను సగం తీసి వదిలేసింది. కవ్వించే చూపులతో కుర్రకారు చూపుతిప్పుకోకుండా ఉన్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' లో ఒక కీలకపాత్రలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: