బాలీవుడ్ నటి మలైకా అరోరా అందాలు వయసు పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతున్నాయి. హాట్ హాట్ గా అభిమానులను అబ్బుర పరుస్తుంది. 45 ఏళ్ళ వయసులో 25 ఎలా భామలా కనిపించేదెవరు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా వయసెక్కువ ఉన్నా సెక్సీగా కనిపించే బ్యూటీ ఎవరు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే చాలు టక్కున మలైకా అరోరా పేరు చెప్పేస్తారు. ఎందుకంటే ఆంటీ అంత ఫేమస్! సారీ పాప అంత ఫేమస్.  ఇష్టం లేనివాళ్ళు అంటీ అని.. మరోటని ఎగతాళి చేస్తారేమో కానీ అభిమానులు మాత్రం ఆమెపై ఈగ వాలనివ్వరు. 


మలైకా టైపు వయసు తేడా లవ్వును ఘట్టిగా సమర్థించే కొందరు నెటిజన్లు ఆమెను తెగ వెనకేసుకొస్తారు.  సరే ఈ వాదోపవాదాలు.. చర్చోపచర్చలు.. ఎప్పుడూ ఉండేవే.  మలైకా తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ నాలుగు ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "హే.. మీరేం చూస్తున్నారు?" అంటూ క్యాప్షన్ ఏం చేస్తారు.  మగాళ్ళు పాపులు కదా.. ఏం చూస్తారు.  ఎంత జ్ఞానం ఉన్నా అజ్ఞానంగా వారి దృష్టి  ఒకే చోట ఉంటుంది!ఈ ఫోటోలో మలైకా ఒక వైట్ ఇన్నర్ ధరించింది. 


దానిపై ఒక మెక్సికన్ డ్రెస్ టైపులో పీచులు.. కాయిన్స్ డిజైన్ ఉన్న ఒక జాకెట్ ధరించింది. అయితే వడ్డించేది అందాలను అయినప్పుడు వస్త్రాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి! ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండవు. సరిగ్గా ఈ రూల్ ఫాలో అవుతూ ఫుల్లుగా హాటు షో చేసింది.  మెడలో ఒక ఒక గోల్డ్ చైన్ ధరించింది.  ఎక్స్ ప్రెషన్ సూపర్.. మలైకా ధరించిన లవ్ సింబల్స్ కళ్ళజోడు కూడా సూపర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: