Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 5:02 pm IST

Menu &Sections

Search

దేవుడా .. కియారా డ్రెస్ క్లాత్ చూశారా హాట్ ట్రోలింగ్ !

దేవుడా .. కియారా డ్రెస్ క్లాత్ చూశారా హాట్ ట్రోలింగ్ !
దేవుడా .. కియారా డ్రెస్ క్లాత్ చూశారా హాట్ ట్రోలింగ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కియారా అద్వానీ బాలీవుడ్  హీరోయిన్ గా దూసుకుపోతుంది. హాట్ హాట్ డ్రెస్ లతో నిత్యం వేడి పుట్టిస్తుంటుంది. అయితే  ట్రెడిషనల్ గా చుడిదార్లో కనిపించినా.. హాట్ గా బికినీలో కనిపించినా.. లేదా థై స్లిట్ గౌన్లలో తళుక్కున మెరిసిన.. ఇవన్నీ కాకుండా చిట్టిపొట్టి నిక్కర్ -టీషర్ట్ వేసుకొని కనిపించినా జనాలు కియారా మాయలో పడిపోవాల్సిందే. ఒక్కోసారి ఎంత ఫ్యాషన్ సెన్స్ ఉన్నా డ్రెస్ తేడా కొట్టే అవకాశం ఉంటుంది.


అలాంటి అవకాశం కోసం గోతికాడ నక్కల్లా కాచుక్కూచునే ట్రోలర్లు ఇక చెలరేగిపోతారు.  కియారా నటించిన తాజా చిత్రం 'కబీర్ సింగ్' బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయి ఇప్పటికి 14 రోజులైతే..  రూ.214 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా కూడా జోరు కొనసాగిస్తోంది.  దీంతో 'కబీర్ సింగ్' టీమ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి కియారా ఒకలాంటి థై స్లిట్ డ్రెస్ వేసుకుని వయ్యారంగా కులుకుతూ వచ్చింది. 


అయితే ఈ డ్రెస్ పై పెద్దగా కంప్లయింట్లు లేవు కానీ దాన్ని కుట్టడానికి వాడిన క్లాత్ చూస్తే  'కిచెన్ క్లీనింగ్ క్లాత్' లాగా.. 'టేబుల్ క్లాత్' లాగా ఉందని ట్రోలర్లు గట్టిగా తగులుకున్నారు.  అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. అలాంటి టేబుల్ క్లాత్ డ్రెస్ వేసుకున్నా అందంగా నవ్వుతూ సెక్సీ గా పోజులిచ్చి అందరినీ మాయ చేసింది.  హెయిర్ స్టైల్.. హై హీల్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.  ప్రియాంక మెట్ గాలా షాక్ తో పోలిస్తే ఇది జస్ట్ వన్ పర్సెంట్.. అంతే. కియారా పాప ఇంకా గ్లోబల్ సుందరి కాలేదు కదా అందుకే ఫ్యాషన్ సెన్స్ ఇంకా విపరీతంగా మారలేదు.  

kiyara-adwani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !