Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 6:34 pm IST

Menu &Sections

Search

సైరా ని మెగాస్టార్ గట్టెక్కించగలరా...లేదంటే 2.ఓ అవడం ఖాయమంటున్న విశ్లేషకులు..?

సైరా ని మెగాస్టార్ గట్టెక్కించగలరా...లేదంటే 2.ఓ అవడం ఖాయమంటున్న విశ్లేషకులు..?
సైరా ని మెగాస్టార్ గట్టెక్కించగలరా...లేదంటే 2.ఓ అవడం ఖాయమంటున్న విశ్లేషకులు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సృష్టించిన రికార్డ్స్ తో స్ఫూర్తి పొంది 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథని భారీ స్థాయిలో లాంఛ్‌ చేసారు. అయితే చిరంజీవి సినిమాకి వంద కోట్ల వరకు గ్యారెంటీగా మార్కెట్‌ వుంటుంది కానీ రెండు వందల కోట్లకి పైగా పెట్టుబడి రాబట్టాలంటే అన్నీ చోట్లా సక్సస్ ను కొట్టక తప్పదు. బాహుబలి తర్వాత తెలుగు సినిమాలకి ఇతర భాషల్లో పెరిగిన ఆదరణ నేపథ్యంలో చిత్ర బృందం ఈ రిస్క్‌ చేసారన్న సంగతి అందరికీ తెలిసిందే.
 
అయితే బాహుబలి మాదిరిగా ఇతర భాషల వారి దృష్టిని ఆకర్షించడంలో సైరా ఇంతవరకు సక్సెస్‌ కాలేదు. రిలీజ్‌ చేసిన టీజర్‌లో కూడా ప్రత్యేకతలు కాకుండా రాజమౌళి షాట్స్‌ కనిపించడంతో మెగా అభిమానులు కూడా దీనిపై భారీగా నమ్మకాలు పెట్టుకోవడం లేదు. అక్టోబర్‌ 2న విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సైరాపై భారీగా అంచనాలను పెంచడం ఎలా అనే దానిపై నిర్మాత చరణ్‌ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.  

భారీ సినిమాలకి ప్రీరిలీజ్‌ బజ్‌ ఎంతగా వుంటే అంతగా బెనిఫిట్‌ అవుతుంది. హైప్‌ వల్ల ఓపెనింగ్స్‌ బాగా రావడమే కాకుండా సినిమాకి టాక్‌ కూడా బాగా వచ్చినట్టయితే వసూళ్ల ఉధృతికి అది తోడ్పడుతుంది. ఇంత స్కేల్‌లో తీసిన సినిమాలకి ప్రమోషన్లలోనే సగం సక్సస్ వుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే సైరాకు అదే పెద్ద లోటుగా కనిపిస్తోంది. సాంగ్ టీజర్స్, థియోట్రికల్ ట్రైలర్స్ ఆకర్షించలేక సరయిన అంచనాలు ఏర్పడకపోతే 2.0 మాదిరిగా భారీ ఫ్లాప్ ను చూడవలసి వస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారని సమాచారం.



syeramegastar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మిస్టర్ కెకె సినిమా దెబ్బకి కోమా స్టేజ్ లో స్టార్ హీరో..?
ఈ సినిమా హిట్టవకపోతే ఇండియా టీమ్ లా ఇంటికెళ్లిపోవడం ఖాయం.
కేవలం 5 రోజుల్లో కథ రాస్తే చిరంజీవికి నచ్చుతుందా..?
సైరా అక్టోబర్ లో వచ్చే అవకాశాలున్నాయా..?
సాహో ని నిర్మాతలు హ్యాండిల్ చేయలేకపోతున్నారా..?
విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్ ని తట్టుకోగలడా..?
 ఇస్మార్ట్ హిట్ అందరి సొంతమా..?
 అది ఇదిగాద్..అదే ఇది..అందుకే ఆగమాగమైతుంది..ఇస్మార్ట్ శంకర్..?
కాన్సెప్ట్ మనది కాదు..కాపి.. అయినా పూరీ యాస, భాషతో ఇస్మార్ట్ హిట్ కొట్టాడు.
ఇస్మార్ట్ శంకర్ సక్సస్ లో ఛార్మీ రోల్ ఇంతేనా..?
ఇదేంటి పూరీ ఇలా చేశారు..?
మీకిప్పుడు 60 ఏళ్ళు వచ్చాయన్న సంగతి తెలుసు కదా..నాగ్ పై నెటిజన్ల కామెంట్స్..!
కోలీవుడ్ లో రీమేక్ అవుతున్న కేరాఫ్‌ కంచరపాలెం..?
                     సినిమాలో ఉన్నట్టు నిజ జీవితంలో ఉండమంటున్న రకుల్..!
అపోహలన్నీ తొలగిపోయి మళ్ళీ 19 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్న లెజెండ్స్..?
ఆ కారణంతోనే ధనుష్ తో సినిమా చేయలేకపోయిన సూపర్ స్టార్ డైరెక్టర్..?
నగ్నంగా నటించిన సీన్ ఉండడంతో క్రేజ్ వచ్చిన అమలా పాల్ సినిమా ఆమె..?
క్షమించండి ఆలస్యం అవుతోంది ఆగస్ట్ 30 న తప్పకుండా వస్తాం అంటున్న సాహూ టీమ్..?
'డబల్ ఇస్మార్ట్' టైటిల్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్..?
వచ్చిందే ఒక అవకాశం అందుకే గ్లామర్ విషయంలో రెచ్చిపోయాను..రెజీనా
రామ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇదీ పూరీ మ్యాజిక్..?
కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయిన డైరెక్టర్..?
శర్వానంద్ రొమాన్స్ కూడా బాగా చేస్తాడు..?
సాహో.. విడుదల ఎప్పుడు అన్నది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుందట..?
ఆ సినిమాకు అచ్చుగుద్దినట్టుంది..రాక్షసుడు.
సెక్స్ సీన్లలో నటిస్తే తప్పేంటో నాకర్థం కావటం లేదు..అదే సీన్స్ లో అతను ఉన్నాడుగా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.