Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 4:49 pm IST

Menu &Sections

Search

#RRR : ఎన్టీఆర్ , చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎన్ని కోట్లు తెలుసా ?

#RRR : ఎన్టీఆర్ , చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎన్ని కోట్లు తెలుసా ?
#RRR : ఎన్టీఆర్ , చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎన్ని కోట్లు తెలుసా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

#RRR సినిమా గురించి దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఆహ్మదాబాద్, పూణేలో జరిగే షెడ్యూల్‌లో ముఖ్యంగా రాంచరణ్, ఆలియాభట్‌పై సీన్లను షూట్ చేయడానికి ప్లాన్చేశారు. 1900 కాలం నాటి గ్రామీణ యువతి గెటప్‌లో ఆలియాభట్ కనిపిస్తుంది అని బాలీవుడ్ పత్రిక పేర్కొన్నది.


ఇప్పటికే ఆలియాపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సింది. అయితే చెప్పపెట్టకుండా ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో విదేశాలకు వెళ్లి రాజమౌళికి షాకిచ్చారనే వార్త మనకు తెలిసిందే. ఆహ్మాదాబాద్, పూణెలో 15 రోజులపాటు జరిగే షెడ్యూల్ అనంతరం RRR సినిమా షూట్‌కు కొంత విరామం ప్రకటించనున్నారట. రాజమౌళి విదేశాలకు వెళ్లనున్నడంతో RRR షూటింగ్‌కు బ్రేక్ పడే అవకాశం ఉంది. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కు బ్రేక్ ఇచ్చి వారి వారి ఫ్యామిలీలతో గడిపేందుకు వెసలుబాటు కలిగించినట్టు సమాచారం.  


ఇక రాంచరణ్‌కు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్లను భారీగా చిత్రకరించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్‌ ఎంట్రీకి సంబంధించిన సీన్లను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. రాంచరణ్‌కు ఎంట్రీ సీన్‌కు రూ.10 కోట్లు ఖర్చు చేయగా, జూనియర్ ఎంట్రీ సీన్‌కు 15 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రాంచరణ్‌కు తండ్రిగా అజయ్ దేవగణ్ నటిస్తున్నట్టు సమాచారం.  

#rrr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ దేవుడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !
దేవుడా .. బికినీ కిర్రాకు అందాలు !
150 ఏళ్ల తరువాత ఒకే రోజున వస్తున్నాయి !
ఇక నుంచి అధిక ఫీజులు అడిగితే స్కూల్ ముందు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
షమ సికిందర్ అందాలు .. చూపించడానికి ఏం మిగల్లేదు !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
కాజల్ కు ఏమైంది .. ?
ఈ రోజు నుంచి జగన్ ఆ వీడియోలతో బాబుకు చుక్కలు !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
ధోనికి సెలెక్టర్లు వార్నింగ్ .. బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు !