Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:42 am IST

Menu &Sections

Search

అందుకే హీరోలు పూరికి పడిపోతున్నారు !

అందుకే హీరోలు పూరికి పడిపోతున్నారు !
అందుకే హీరోలు పూరికి పడిపోతున్నారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పూరి జగన్నాధ్ ఇప్పటికే ఎన్ని ప్లాప్ సినిమాలు తీసాడో మనకందరికీ తెలిసిందే. అయినా హీరోలు పూరితో సినిమా చేయడానికి వెంట పడుతున్నారు. దీనికి కారణం ఒకటే. ఒక్కో హీరోకు ఒక్కో క్యారెక్టరైజేషన్ వినిపించి ఫ్లాట్ చేస్తుంటాడు పూరి. రామ్ కూడా అలానే పడినట్టున్నాడు. అతడి మాటల్లోనే ఆ విషయం తెలుస్తూ ఉంది. "కొత్తగా ఏదో చేయాలనుకున్నాను. ఇంకా చెప్పాలంటే బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అదే టైమ్ లో పూరి జగన్నాధ్ తో చర్చలు ప్రారంభమయ్యాయి.


నేను ఏ మైండ్ సెట్ తో ఉన్నానో, అదే సబ్జెక్ట్ ను పూరి చెప్పారు. అలా ఇస్మార్ట్ శంకర్ సెట్ అయింది. ఇప్పటివరకు నన్ను నేను చూడని కోణంలో ఇస్మార్ట్ శంకర్ లో చూసుకున్నాను."రామ్ కు కొత్త మేకోవర్ ఇవ్వడంతో పాటు.. ఇప్పటివరకు అతడు చేయని సైన్స్ ఫిక్షన్ జానర్ ను పరిచయం చేశాడు పూరి. అందుకే రామ్ వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ప్రతి సినిమాలో అతి మంచితనంతో కనిపించడం బోర్ కొట్టిందంటున్నాడు రామ్.


"గతంలో కొన్ని సాఫ్ట్ క్యారెక్టర్లు చేశాను. వాటికి సంబంధించి పెద్దగా కిక్ అనిపించలేదు. ఎందుకంటే సీన్ పేపర్ చూస్తున్నప్పుడే నా పెర్ఫార్మెన్స్ నాకు తెలిసిపోయేది. ఇంకేదో కొత్తగా చేయాలనుకున్నాను. నా పాత్రల్లో మంచితనం కూడా ఎక్కువైపోయిందనే ఫీలింగ్ వచ్చింది. అదే టైమ్ లో చాలామంది నన్ను జగడం లాంటి సినిమా చేయమన్నారు. ఇస్మార్ట్ శంకర్ ఆ లోటు తీర్చింది." ఇలా ఇస్మార్ట్ శంకర్ చేయడం వెనక అసలు కారణాన్ని బయటపెట్టాడు రామ్. ఏదైతేనేం, పూరి జగన్నాధ్ మరోసారి తన నెరేషన్ తో ఇంకో హీరోను సంపాదించగలిగాడు.

puri-jagannadh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?