Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 4:06 pm IST

Menu &Sections

Search

బీజేపీలో చేరిన హాట్ బ్యూటీ!

బీజేపీలో చేరిన హాట్ బ్యూటీ!
బీజేపీలో చేరిన హాట్ బ్యూటీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుందని అందరూ అంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు సంబంధిచిన చిన్నాపెద్దా నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.  ఇటీవల ఏపిలో కూడా పలు టీడీపీ సీనియర్ నాయకులు బీజేపీ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే.  తాజాగా ఉత్తరాదిలో ఎంతో క్రేజ్ ఉన్న సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి బీజేపీలో చేరారు.

బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు మనోజ్ తివారీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా మనోజ్ తివారీ తరపున సప్నా చౌదరి ప్రచారం చేశారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ లాల్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సప్నా చౌదరి మాట్లాడుతూ..గతంలో తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో  ప్రియాంకాగాంధీతో కలసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది తనను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఊహించుకున్నారని అన్నారు. 

అయితే ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించారు. మనోజ్ తివారీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఎన్నో అభిసంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారని..అందుకే ఆయనను ప్రజలు మళ్లీ ఆధరించారని ఆమె అన్నారు. 


sapna-choudhary
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?
గత పాలకులు తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా
ఆ విషయంలో పిల్లలపై వత్తిడి మంచిది కాదు : హీరో సూర్య
‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులపై కేసు!
ఆలాంటి పాటలకు బాబా సెహగల్ గుడ్ బాయ్!
ఫేస్ బుక్ కు భారీ షాక్!
దుమ్మురేపుతున్న‘ఇస్మార్ట్ శంకర్’కొత్త ట్రైలర్!
ఇప్పుడు నా తమ్మున్ని మెచ్చకుంటా!
పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా తీయ్!
100 రోజులు పూర్తి చేసుకున్న ‘మజిలీ’!
రాధికా ఆప్టే హాట్ ముద్దులు..ఫోటోలు వైరల్!
బాలీవుడ్ ‘ఓ బేబీ’ఎవరో తెలుసా?
‘ఓ బేబీ’ మూవీ కలెక్షన్స్ సూపర్బ్!
డైలమాలో పడ్డ అనూ ఇమాన్యుల్!
పోసానికి సర్జరీ ఫెయిలయ్యిందా?
అమలాపాల్ మాజీ భర్త పెళ్లిచేసుకున్నాడు!