Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 11:11 am IST

Menu &Sections

Search

ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ .. లీక్ అయిన ఫోటోలు !

ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ .. లీక్ అయిన ఫోటోలు !
ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ .. లీక్ అయిన ఫోటోలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మహేష్ లేటెస్ట్ మూవీ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈమధ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా మహేష్ కూడా టీమ్ తో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో మహేష్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.  మరి మహేష్ ఈ గెటప్ లో ఎలా ఉన్నాడో అని ఆసక్తి కలగడం సహజమే.   తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఆన్ లొకేషన్ పిక్ లీక్ అయింది.


మిలిటరీ దుస్తులు ధరించిన మహేష్ బాబు తన బెటాలియన్ లోని ఇతర ఆర్మీ కొలీగ్స్ తో ఏదో సీరియస్ గా చర్చిస్తున్నట్టుగా ఉన్నాడు.  నడుముపై చేతిని పెట్టుకుని సూపర్ డూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు మహేష్.  ఇక మిలిటరీ యూనిఫామ్ పై ఉన్న బ్యాడ్జిలు చూస్తుంటే ఏదో సాదా సీదా జవానులా కాకుండా ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ లాగా అనిపిస్తోంది.  ఈ ఫోటో లీక్ అవ్వడం ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


  ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒక కీలకపాత్రలో నటిస్తోంది.  దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అనిల్ సుంకర.. దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  వచ్చేఏడాది సంక్రాంతికి ఈ సినిమా ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !