Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

V6 'సావిత్రి' కి ఏమైంది...?

V6 'సావిత్రి' కి ఏమైంది...?
V6 'సావిత్రి' కి ఏమైంది...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సావిత్రిగా పాపులర్ అయిన వి6 యాంకర్ జ్యోతి, ఆ ఛానెల్ నుంచి తప్పుకున్నారని లేటెస్ట్ న్యూస్. అందుకు కారణం మా టీవీ అని తెలుస్తోంది. అందుకే సావిత్రి ఇక కొన్నాళ్ల పాటు తెరమీద కనిపించరట. బిగ్ బాస్ 3 షోలో ఓ సభ్యురాలిగా వుండబోతున్నట్లు సమాచారం. అందుకు మూడు నెలలు సెలవు తీసుకోవచ్చు. కానీ ఎంతోకాలంగా వి6 ఛానెల్ లో పని చేస్తున్నందున ఇక వేరే అవకాశాలు వెదుక్కోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా వున్నట్లు వి6 వర్గాల నుండి అందిన సమాచారం.

అందుకే సావిత్రి వి6కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21 నుంచి బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ షో మూడునెలల పాటు వుంటుంది. సావిత్రి అలియాస్ జ్యోతి ఈ షో ముగిసిన తరువాత కొత్త ఛానెల్ లోకి వెళ్లడమో, లేదా ప్రీలాన్సర్ గా, నటిగా అవకాశాలు వెదక్కోవడమో చేస్తారని లేటెస్ట్ న్యూస్.

ఇప్పటికే సావిత్రితో పాటు షో చేస్తున్న బిత్తిరి సత్తి సినిమాల్లో నటిస్తూ పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదేబాటలో సావిత్రి అలియాస్ జ్యోతి కూడా వెళ్లబోతున్నట్లు కనిపిస్తోంది. మరి సావిత్రి సినిమాల్లో ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా ఒక టీవీ యాంకర్ వెండితెర మీద రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు కదా...అదృష్ఠము ఉండాలి. సరైన అవకాశాలు రావాలి.


v6anchorsavithri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పావుగంట సేపు నగ్నంగానే కనిపిస్తా..అమలాపాల్..!
మన ఇండియన్స్ అంతా అంతే...అంటు సంచలనమైన వ్యాఖ్యలు చేసిన పూరి..!
ఎన్టీఆర్ బయోపిక్ ఎఫెక్ట్ అందరికంటే ఎక్కువ నామీదే పడింది..?
సందీప్ కిషన్ ని ఆ నీడ వదిలిపోయిందా..?
డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ గా ఆ ఇద్దర్నే అనుకున్నాం. కానీ రష్మిక మాత్రమే ఫిట్..?
సైరాకు పోటీ మొదలైంది..తట్టుకోవడం సాధ్యమేనా..?
సాహో లో వాడకం తెలిస్తే షాకవ్వాల్సిందే..?
హోటల్ పార్క్ హయాత్ లో అయితేనే సుఖంగా ఉంటుందట..?
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు అనుకున్నదే జరిగిందా...?
ప్రస్తుతం ఇండస్ట్రీలో రైటర్ల కెరీర్ చాలా బావుంది. అందుకు కారణం త్రివిక్రమ్..?
ఎన్నో వివాదాలు, మరెన్నో విమర్శలు..ఇవన్నీ కలిపి 300 కోట్లు..!  కబీర్ సింగ్.
మీరు కూడా ఇలా మాట్లాడటమేంటి..గతం మర్చిపోయారా..?
తమ్ముడు కోసం విజయ్ దేవరకొండ ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలో పాపం..?
ఈ హీరోయిన్స్ ఎందుకు మెప్పించలేకపోతున్నారు...?
క్రిష్ చేసిన ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్..ఇప్పుడు నిర్మాత..?
సాహో సినిమాలో కోట్లతో తీసిన ఆ సీన్ కు గనక విఎఫ్ఎక్స్ తేడా కొడొతే ఇక అంతేనట..?
డియర్ కామ్రేడ్ లో కావల్సినన్ని లిప్ కిస్సులు ఉన్నాయి. 'రష్మిక మందన్న'..!
 ఎందుకు బిగ్ బాస్ ని టార్గెట్ చేస్తున్నారో తెలుసా..?
ఇస్మార్ట్ శంకర్ సేఫ్ అంటుంది ఎవరు..?
 ఒకేసారి వెండితెరమీద విజయ్ దేవరకొండ, నేచురల్ స్టార్ నాని..?
 					కబీర్‌ సింగ్‌ దెబ్బకే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడట..?
వీళ్ళిద్దరు ఆ దాహం తీరుస్తారా..?
శర్వానంద్ మళ్ళీ వెనక్కి వెళుతున్నాడు..?
కష్టాల సుడిలో సాహో..?
'డియర్‌ కామ్రేడ్‌' మరో అర్జున్ రెడ్డి..అంటుంది వీళ్ళే..!
నిఖిల్ ని తొక్కేస్తున్న శర్వానంద్..?
కేవలం పదినిముషాల పని..అయినా వేధించి చంపారు..టాప్ హీరోయిన్..?
రిపోర్టర్స్ కవర్స్ తీసుకొని కూడా మా సినిమాని చంపేస్తున్నారు..దర్శక నిర్మాతలు..?
బ్యాడ్ లక్కా, బ్యాడ్ స్క్రిప్ట్సా ? కారణం తెలీదు..అందుకే ఈ యంగ్ హీరోకి వరుస ఫ్లాపులు..?
ఎగ్జామ్స్ రాయబోతున్న టాలీవుడ్ హీరోస్..! ఫస్ట్ ర్యాంక్ ఎవరికో..?
ఫుల్ క్లారిటీలో 2020..మ్యాచ్ ఫిక్సింగ్ అదిరిపోయింది..!
విజయ్ దేవరకొండ గత సినిమాలన్ని కలిపితే డియర్ కామ్రేడా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.