Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 4:11 pm IST

Menu &Sections

Search

నన్ను చెప్పలేని బూతులతో తిడుతున్నారు .. చిన్మయి సంచలన వ్యాఖ్యలు !

నన్ను చెప్పలేని బూతులతో తిడుతున్నారు .. చిన్మయి సంచలన వ్యాఖ్యలు !
నన్ను చెప్పలేని బూతులతో తిడుతున్నారు .. చిన్మయి సంచలన వ్యాఖ్యలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అర్జున్ రెడ్డి దర్శకుడికి, చిన్మయికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సందీప్ వంగ చేసిన కామెంట్స్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి.. కొట్టడం ప్రేమకు చిహ్నమా అని ప్రశ్నించారు. అయితే ఇష్యూతో సందీప్ వంగ, చిన్మయి మధ్య వివాదం రేగింది. అయితే చిన్మయి కామెంట్స్‌పై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఆమె వ్యక్తిగత జీవితంపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై స్పందిస్తూ మరో వీడియో విడుదల చేశారు చిన్మయి.


ఇందులో చిన్మయి ఏమన్నారంటే.. ‘నీను నా టైం లైన్‌లో ట్వీట్స్ పెట్టి నా అభిప్రాయాన్ని వ్యక్త పరిచినందుకు చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. లేనిపోని గోల చేసి పెంట చేస్తున్నారు. ఇండస్ట్రీ వ్యక్తి ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడినప్పుడు దానిపై మన ఒపీనియన్ చెప్పడం చాలా నార్మల్. ఇప్పుడు నేను అదే చేశా. ఆ మాత్రం దానికి నాపై మీ భర్త నీకు ఇంకా విడాకులు ఇవ్వలేదా? నీ భర్త ఇంకా చనిపోలేదా? నువ్ ఇంకా బతికే ఉన్నావా? అని.. తెలుగులో ఉంటాయి కదా.. ‘ల’ తో మొదలయ్యే బూతులు, ‘దె’తో స్టార్ట్ చేసే పదాలతో నన్ను పిచ్చి తిట్లు తిడుతున్నారు.


చెప్పడానికి వీలు లేని బూతులు తిడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంతగా ఫీల్ అయిపోతున్నారు. అతను (సందీప్ వంగా) చాలా పవర్ ఫుల్ మ్యాన్, చాలా సక్సెస్‌లో ఉన్న దర్శకుడే నేను ఒప్పుకుంటా. ఆయన తీసిన చిత్రానికి ఒక కథ ఉంది. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే.. ఆయన క్రియేట్ చేసిన పాత్రలో జరిగేది వాస్తవం అంటే సమస్య ఏర్పడుతుంది. లవ్‌లోని డెప్త్ ఆఫ్ ఎమోషన్స్‌లో ఉంటే.. ఒకర్నొకరు కొట్టుకొనవచ్చు. అయితే తెలుగు సినిమా పీపుల్స్ సినిమాకి కనెక్ట్ అయిపోతారు. అందుకే సినిమా ప్రారంభం అయ్యే ముందు సిగరెట్ మందు తాగటం లాంటివి ప్రమాదం అని చెప్తారని చిన్మయి చెప్పుకొచ్చింది. 

chinmayi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !