Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 7:17 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 లో హాట్ హీరోయిన్ దిగుతోంది చూసుకోండి మరి !

బిగ్ బాస్ 3 లో హాట్ హీరోయిన్ దిగుతోంది చూసుకోండి మరి !
బిగ్ బాస్ 3 లో హాట్ హీరోయిన్ దిగుతోంది చూసుకోండి మరి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 3 సీజన్ త్వరలో మొదలు కానుంది. ఇప్పటికే ఈ షో కి యాంకర్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారని మనకందరికీ తెలిసినదే. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ షోలో పాల్గొన్న ఇంటి సభ్యుల గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది.


గతంలో ఈ షోలో హాట్ యాంకర్ శ్రీముఖి వెళ్తుందన్న వార్త బయటకు రాగా తాజాగా ఈ హాట్ యాంకర్ కి పోటీగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా గ్లామర్ అమ్మాయి గా క్రేజ్ తెచ్చుకున్న హేబా పటేల్ కూడా బిగ్ బాస్ 3 షో లోకి అడుగు పెట్టబోతున్నట్లు...హౌస్ లోకి తీసుకెళ్లడానికి షో నిర్వాహకులు హేబా పటేల్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.


దీంతో ఒకే షో లో శ్రీముఖి లాంటి హాట్ యాంకర్,అలానే హెబ్బా పటేల్ లాంటి గ్లామర్ డాల్ కనిపిస్తే ఇక బుల్లితెర ప్రేక్షకులు ఊరుకుంటారా. పండగే పండగ చేసుకోరు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హెబ్బా బుల్లి తెరపై కనిపిస్తుంది అన్న మాటే యూత్ లో ఒక మంచి హుషారు నింపే అవకాశం ఉంటుంది. మొత్తం మీద తాజాగా జరగబోయే బిగ్ బాస్ 3 లో షో నిర్వాహకులు హాట్ హాట్ అందాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. 



bigboss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలకి ముందే నాగార్జున తడాఖా !
విజయ్ దేవరకొండ vs ఎన్‌టి‌ఆర్ - కొరటాల మధ్యలో ఇరుక్కునాడు గా !
అందుకనే ఆ సీన్లు నా సినిమాలో ఉంటాయి విజయ్ దేవరకొండ..!
నేను హీరో అవటానికి అప్పట్లో కారణం మహేష్ బాబు షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఆలీ..!
అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చా అంటున్న శ్రీముఖి..!
'మగధీర' టైపులో 'సాహో' సినిమా అదిరిపోయే సీన్..!
ఇలియానా, కాజల్ అగర్వాల్ బాట పట్టిన కీర్తి సురేష్..?
సైమాకు నామినేట్ అయిన తెలుగు సినిమాలు ఇవే..!
బెడిసికొట్టిన విక్రమ్ ఫార్ములా..?
రాంగోపాల్ వర్మ కి మెంటల్ ఏమైనా ఉందా..?
సెన్సేషనల్ హీరోతో చేయాల్సిన ప్రాజెక్టును రవితేజతో చేయబోతున్న పూరి..?
బిగ్ బాస్ గొడవలు వెనక ఇంత కథ ఉందా..?
ఎవరు ఊహించని పని చేసిన మాస్ మహారాజా రవితేజ..?
చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!
ప్రేమలో పడితే ఏం చేస్తావు..? బిగ్ బాస్ హౌస్ మెంబర్ కి ప్రశ్నవేసిన షో నిర్వాహకులు..?
బన్నీ ఒక్కసారి ఆలోచించు అంటున్న మెగా అభిమానులు..?
పోలీసులకు బుక్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ..?
బాలయ్య అందుకే సీరియస్ అవుతారట!
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల పేర్ల లిస్టు లీక్ చేసేసిన నూతన్ నాయుడు..!
‘సైరా’ కోసం కొత్త తరహా ప్రచారానికి తెర లేపిన రామ్ చరణ్…!
‘RRR’ సినిమాపై కొత్త డౌట్ పెట్టుకున్న అభిమానులు..?
మహేష్ బాబు కోసం త్యాగం చేసిన జగపతిబాబు..!
దీని మూలంగానే ‘సాహో’ సినిమా లేట్..?
12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
About the author

Kranthi is an independent writer and campaigner.