Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 11:31 am IST

Menu &Sections

Search

ఇప్పటివరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క.. నయనతారకు ఆల్టర్నేట్ కాదు.. ఆమెను మించేస్తున్న సమంత..!

ఇప్పటివరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క.. నయనతారకు ఆల్టర్నేట్ కాదు.. ఆమెను మించేస్తున్న సమంత..!
ఇప్పటివరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క.. నయనతారకు ఆల్టర్నేట్ కాదు.. ఆమెను మించేస్తున్న సమంత..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిన్నటిదాకా సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అంటే అందరు ఇంకెవరు నయనతార అనే వారు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే సోలో సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది నయనతార. అక్కడ నయనతార సోలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే స్టార్స్ కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.


అయితే రోజులు ఎప్పుడూ ఒకేళా ఉండవు కదా సోలోగా సూపర్ హిట్లు కొట్టిన నయన ఈమధ్య ఎందుకో ట్రాక్ తప్పింది. అమ్మడు సినిమాలు బోర్ కొట్టాయో ఏమో కాని ప్రస్తుతం నయన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తున్నాయి. అయితే ఆమె స్థానంలో కొత్తగా సమంతకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.


అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా కొత్త స్టెప్ తీసుకున్న సమంత కెరియర్ ప్లానింగ్ లో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఎక్కువగా సోలో సినిమాలకు ప్రియారిటీ ఇస్తుంది. రంగస్థలం తర్వాత యూటర్న్, మజిలీ హిట్ అవగా లేటెస్ట్ గా వచ్చిన ఓ బేబీ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు అందరి చూపు సమంత మీద పడ్డది.


కోలీవుడ్ లో నయన లీడ్ రోల్ చేసిన అరమ్ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడు దర్శకుడు గోపీ నరైన్. ముందు ఈ సీక్వల్ కు నయనతారని అనుకోగా ఇప్పుడు సమంతకు ఆ ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటిదాకా నయనతార టైం నడిస్తే ఇకనుండి సమంత టైం స్టార్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు సామ్ ఫ్యాన్స్.



samantha-aram-chance-nayanatara-movie-sequel-tolly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూరి చేతిలో పడితే హీరోల ఫేట్ మారాల్సిందే..!
తానో స్టార్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకున్న రామ్..!
పారితోషికం ఇవ్వకుండా ఎంతోమంది ఎగ్గొట్టారు..!
నాని నిన్ను కోరి కోలీవుడ్ రీమేక్..!
జెర్సీపై కన్నేసిన రానా.. తమిళంలో అతనే చేస్తున్నాడు..!
నారా లోకేష్ కొత్త అవతారం.. ఎవరు ఊహించని స్కెచ్ వేశాడుగా..!
కుమారికి ఈ ఛాన్స్ కలిసి వచ్చేనా..!
క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్.. 45 ఏళ్ల కల నెరవేరింది..!
స్టేజ్ మీద విజయ్, రష్మిక డ్యాన్స్.. డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ పీక్స్..!
సైరాలో అతన్ని మార్చేశారా.. మెగా మూవీపై స్పెషల్ అప్డేట్..!
ఇస్మార్ట్ శంకర్.. ఇస్మార్ట్ బిజినెస్.. ఎక్కడో తేడా కొడుతుందే..!
ఓంకార్ అన్నయ్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కాజల్..!
సాహో టీం బిగ్ టెన్షన్.. ప్రభాస్ సినిమా ఏం జరుగుతుంది..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.