Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 9:50 am IST

Menu &Sections

Search

పోసానికి సర్జరీ ఫెయిలయ్యిందా?

పోసానికి సర్జరీ ఫెయిలయ్యిందా?
పోసానికి సర్జరీ ఫెయిలయ్యిందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ అంటే టాలీవుడ్ లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఓ సెన్సేషన్ అంటారు.  ముక్కుసూటిగా మాట్లాడే ఆయన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు.  ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఎంతో సపోర్ట్ గా నిలిచారు.  ఒకదశలో ఆయన టీడీపీని కడిగిపడేసిన తీరు చూస్తే ఎవ్వరైనా షాక్ తింటారు.  ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 

పోసాని ఈ మధ్యనే హెర్నియా ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లు సమాచారం అందుతోంది. దాంతో పోసాని మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి హెర్నియా ఆపరేషన్ జరిపినట్లు, ఒకట్రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేయబోతున్నట్లు సమాచారం. కాకపోతే ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

ప్రస్తుతం నటుడిగా పోసాని ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పోసాని కృష్ణ మురళి త్వరగా కోలుకుని  మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తే..రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారా లేక సినిమా రంగానికే ప్రాధాన్యత ఇస్తారా చూడాలి.


posani-krishna-murali
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?
గత పాలకులు తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా
ఆ విషయంలో పిల్లలపై వత్తిడి మంచిది కాదు : హీరో సూర్య