Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 11:19 pm IST

Menu &Sections

Search

బడిదొంగ లోగో

బడిదొంగ లోగో
బడిదొంగ లోగో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బేబి శ్రీనిత్య సమర్పణలో సన్ మీడియా కార్పొరేషన్ బ్యానర్ పై  మహేష్ సూర్య సిద్దగోని నటిస్తూ దర్శకనిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘బడిదొంగ’. ఇషిక వర్మ, రవికిరణ్ ఇతర కీల‌క‌పాత్ర‌ల్లో్ న‌టిస్తున్నారు.. ఈ చిత్రం లోగో ను వ్యాపార వేత్త‌లు  రవీందర్ రెడ్డి , చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆవిష్కరించారు.. హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో... 

దర్శకనిర్మాత మహేష్ సూర్య మాట్లాడుతూ..... ‘22 ఏళ్లుగా మీడియా, సినీ రంగాల్లో కొనసాగుతున్నాను. ఈటీవీలో ‘నేరాలు–ఘోరాలు’తో సహా పలు యాడ్ ఫిల్మ్స్ రూపొందించిన అనుభవంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. ఒకప్పుడు రావణుడు సీతని అపహరిస్తే ఆంజనేయుడు లంకకి వెళ్లొచ్చాడు. రాముడే వెళ్తే ఏమిటనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూడేళ్ల పాటు ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాను. రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నాం. హైదరాబాద్, యాదగిరిగుట్ట పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం’ అని చెప్పారు. 

హీరోయిన్ ఇషిక వర్మ మాట్లాడుతూ....‘గోవిందుడు అందరివాడేలే, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి చిత్రాల్లో నటించాను. హీరోయిన్ గా ఇదే నా తొలిచిత్రం. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతకు ధన్యవాదాలు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. 

నటుడు రవి కిరణ్ మాట్లాడుతూ ....‘ఈ చిత్రంలో నెగటివ్ రోల్ లో నటించాను. ఎస్వీ రంగారావు గారంటే ఇష్టం. ఆయన పోషించిన రావణుడి పాత్రకు దగ్గరగా ఉండే క్యారెక్టర్ లో నటిస్తుండటం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. 


badidonga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైలెంట్ ఎలా ఉంట‌దో చూపిస్తా
ఆగస్టు 2న గుణ 369
సైలెన్స్‌గా అనుష్క‌
ప్ర‌భాస్ కోసం 120 ఖ‌రీదైన కార్లు..
కాజ‌ల్‌కు ఒకే రోజు రెండు..
పూరి..ఛార్మి..ఓ ఇస్మార్ట్ శంకర్‌...
హైదరాబాద్ నవాబ్ 2 మిమ్మల్ని నవ్విస్తుంది
మిస్ట‌ర్ కె.కె. ప్రీ రిలీజ్‌
బిగ్ బాస్ కు సెన్సారు అవ‌స‌రం....
ఆగస్టు 15 న  'శర్వానంద్,  'రణరంగం'
ఎట్ట‌కేల‌కు భార‌తీయుడు 2 ..సినిమా రెండ‌వ షెడ్యూలు...
నాకు ఇదొక డ‌బుల్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌- అక్ష‌ర‌హాస‌న్‌
గ్రేషేడ్స్ తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టైల్లో ఉండే పాత్ర‌- విక్ర‌మ్‌
బుజ్జి బంగారం అంటున్న కార్తికేయ‌!
ఐసిసీకి అదిరిపోయే పంచ్‌
ఒక్క పోస్ట్  లో టాప్ లిస్ట్‌లోకి ప్రియాంక
‘ఓ బేబీ’ విజ‌యం అమ్మ, అమ్మమ్మకు అంకితం – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌
యూత్ ను ఆకట్టుకుంటొన్న  "కెఎస్100"
ఆఖ‌రి షెడ్యూల్ లో  `సుంద‌రాంగుడు` 
కులానికి అతీతంగా పెళ్లాడిన వంగ‌వీటి రంగా!
నిర్మాత‌ల‌ను త‌న చుట్టూ తిప్పుకున్న రాజ‌నాల‌...
వీరి మ‌ర‌ణాలు ఎప్ప‌టికీ మిస్ట‌రీలేనా...!
బికినీతో ఈషా రెబ్బా
నానా లాస్ రానా గెయిన్‌
వనవాసం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను - అల్లరి నరేష్.
ఎమోష‌న‌ల్ సీన్స్ అంద‌రి మ‌న‌సును క‌దిలించాయి - హీరోయిన్ అన్యా సింగ్
గడీల నేపథ్యంలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది....  నిర్మాతలు
బైలంపుడి ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.