Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 10:58 pm IST

Menu &Sections

Search

అగ్ర హీరో తో రాధికా ఆప్టే శృగార లీలలు...లీక్ అయినా ఫొటోస్!

అగ్ర హీరో తో రాధికా ఆప్టే శృగార లీలలు...లీక్ అయినా ఫొటోస్!
అగ్ర హీరో తో రాధికా ఆప్టే శృగార లీలలు...లీక్ అయినా ఫొటోస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బోల్డ్ సన్నివేశాలు, వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే రాధికా ఆప్టే మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకు ‘పర్చెడ్’ సినిమాలో టాప్‌లెస్ సన్నివేశాలతో ఇంటర్నెట్‌ను హీటెక్కించిన ఆప్టే తాజాగా ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ నటుడు దేవ్ పటేల్‌తో జతకట్టింది. అతడి అదరాలను జుర్రుకుంటూ అభిమానులకు షాకిచ్చింది. ఇదేదో ప్రేమ వ్యవహారం అనుకోవద్దు. ‘వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమాలో ఓ సన్నివేశం. 


ఈ బ్రిటీష్-అమెరికా చిత్రం ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. 2018, సెప్టెంబరు 8న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. అనంతరం ఈ ఏడాది మార్చి 1న అమెరికాలో విడుదల చేశారు. అయితే, ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పాకిస్తాన్‌లో నివసించే సమీరా అనే అమ్మాయిని బ్రిటన్‌కు చెందిన ఓ ముస్లిం అబ్బాయి కిడ్నాప్ చేస్తాడు. అయితే, ఆ కిడ్నాప్ అతడు కావాలనే చేస్తాడా? లేదా ఆమె ఇంట్లో నుంచి పారిపోయేందుక కిడ్నాప్ నాటకం ఆడుతుందా అనేది మిగతా కథ. 


అయితే, ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ మధ్య కొన్ని హాట్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రం ఇంకా ఇండియాలో విడుదల కాకపోవడంతో ఆ సన్నివేశాలేవీ బయటకు రాలేదు. ట్రైలర్‌లో కూడా వాటిని చూపించలేదు. అయితే, ఇంటర్నెట్‌లో మాత్రం ఆ సన్నివేశాలు లీకయ్యాయి. రాధిక ఆప్టే.. దేవ్ పటేల్‌ను ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశాల చిత్రాలు వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. రాధికా ఆప్టే తెలుగులో ‘రక్త చరిత్ర’తోపాటు బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో నటించింది. అంతేకాదు, దక్షిణాది హీరోలోపై కామెంట్ చేసి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. 


radhika-apte
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ కూతురు యూట్యూబ్ ఛానల్ తో హల్చల్!
'నా భర్తని అందుకే వదిలేసి వేరేవాడిని ప్రేమించాను'...అమల పాల్ బోల్డ్ కామెంట్స్!
చిన్నపడనుంచి న్యూడ్ సినిమాలు చూసేదాన్ని...లీకులపై రాధికా ఆప్టే ఫైర్!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమా స్టోరీ ఇదేనా?!
బిగ్ బాస్ హౌస్ లో సావిత్రి అక్క....స్వయం గా కంఫర్మ్ చేసింది!
          'సరిలేరు నీకెవ్వరూ' షాకింగ్ న్యూస్...జగ్గూభాయ్‌ను తీసేశారా..? బయటికొచ్చేశారా!
చిరు-కొరటాల శివ సినిమా స్టోరీ ఇదేనా!
కరణ్‌ జోహార్‌కి ఝలక్‌ ఇచ్చిన తెలుగు ప్రొడ్యూసర్లు!
            ముద్దంటే చేదా...సాయి పల్లవి కి విజయ్ దేవరకొండ ని ముద్దాడడం సందేహం?!
'సాహో' పోస్టుపోన్ అవ్వడానికి కారణం అదేనా?!
ముసలి తాత ముడత ముఖం....పేస్ అప్ ఛాలెంజ్, ఇప్పుడు ఇదే జోరు!
'కామ్రేడ్ ఆంథెమ్ టీజర్'...మూడు భాషలు, ముగ్గురు సూపర్ స్టార్లు!
నోరు పారేసుకున్న హీరోయిన్.....ఇప్పుడు ఏకాకి అయిపోయింది!
'తెలుగు ప్రేక్షకులు నన్ను పట్టించుకోవట్లేదు'...హీరో విక్రమ్ ఆవేదన!
ఇస్మార్ట్ శంక‌ర్ ఆరోగ్యానికి హానిక‌రం...రామ్ షాకింగ్ ట్వీట్!
మహేష్ బాబు పై కొత్తగా ట్రోల్ల్స్....ఎందుకు?!
బిగ్ బాస్ 3 ఒప్పుకున్నందుకు నాగార్జున ఫీల్ అవుతున్నాడా?!
పాప్ సింగర్ స్మిత కి అరుదైన గౌరవం....బ్రిట్నీ తరవాతే ఆమెనే!
ప్రభాస్ ప్రొడ్యూసర్...చైతన్య హీరో....వారేవా...ఎం కాంబినేషన్ గురు!
జ్యోతిక పై పోలీస్ కంప్లైంట్ నమోదు...పాపం తన కష్టాలు!
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నటి....రాజకీయాలోకి మళ్ళి రి-ఎంట్రీ?!
ఏంటి... రామ్ గోపాల్ వర్మ ఒకళ్ళని ప్రమోట్ చేస్తున్నాడా?!
47 ఏళ్ళు వచ్చినా టబు అందం తగ్గాలా...హాట్ ఫొటోస్ తో నటి హల్చల్!
'ఇండిపెండెన్స్ డే' సినీ వార్....వద్దు అంటున్న సినీ పెద్దలు!
నాగచైతన్యకు సమంత మళ్ళి షాక్....ఏమైంది వీరిద్దరికి?!
అనుపమ లక్ 'రాక్షసుడు' తో తిరగనుందా?!
ప్రభాస్ పాటకు పాకిస్తాన్ నటి ఫిదా....ఎవరు ఆమె?!
           'ఆయనకు చాలామంది పిల్లలు పుట్టాలి' అని కోరుకుంటున్న అన్న అమల పాల్!
'వంగవీటి రంగ' బయోపిక్ లో రంగ క్యారెక్టర్ ఆ హీరో వేస్తున్నాడా?!
 మన్మధుడు 2 లో రకుల్ సిగరెట్ సీన్స్ పై ట్రోల్ల్స్...అదిరిపోయే సమాధానం ఇచ్చిందిగా!
'సాహు' కి 'వార్' దిమ్మ తిరిగే ఝలక్....ఇంకా బాక్స్ ఆఫీస్ 'వార్' తప్పదా?!
చైనా లో 'ఓహ్ బేబీ' భారీ రిలీజ్...'బాహుబలి' రికార్డ్స్ పై కన్ను!
'నా రేట్ అంతే....తగ్గేది లేదు' అంటున్న రష్మిక!
దిల్ రాజు సినిమా కోసం వివి వినాయక్ కష్టాలు....'వర్కౌట్' అవుతుందా?!
కమెడియన్ అలీకి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్లు!
అదితి రావు హైదరి నే కావాలంటున్న మాస్ మహారాజ!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.