Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 9:28 pm IST

Menu &Sections

Search

అందుకే విజయ్ కు అన్నీ లిప్ లాక్ లు ఇచ్చా .. రష్మిక మందన !

అందుకే విజయ్ కు అన్నీ లిప్ లాక్ లు ఇచ్చా .. రష్మిక మందన !
అందుకే విజయ్ కు అన్నీ లిప్ లాక్ లు ఇచ్చా .. రష్మిక మందన !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రష్మిక మందన తానూ నటించిన డియర్ కామ్రేడ్ లో విజయ్ తో చాలా లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. అయితే ఇప్పటికే ఫాన్స్ రష్మికను సోషల్ మీడియాలో భారీ ట్రాల్ చేశారు. దీని వల్లనో ఇంకే కారణమో కానీ మొత్తానికి చివర్లో వచ్చే బస్సు సీన్ లో దాన్ని తెలివిగా కవర్ చేసి మేనేజ్ చేశారు. బ్లాక్ బస్టర్ అయ్యాక రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుంది. 


తన మీద ఈ విషయంగా చాలా విమర్శలు వచ్చినప్పటికీ హుందాగా వాటికి బదులిచ్చి సైలెంట్ అయిపోయిన రష్మిక ఇప్పుడు మరోసారి డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండకు ఒకటి రెండు కాదు ఏకంగా ఐదారు లిప్ లాక్ కిస్సులు ఇచ్చినట్టు ట్రైలర్ లోనే చూపించారు. దీని గురించి ప్రస్తావించినప్పుడు రష్మిక బదులు చెబుతూ కోపం ప్రేమ బాధ తరహాలో ముద్దు పెట్టుకోవడం కూడా ఒక ఎమోషన్ అని డియర్ కామ్రేడ్ లో కథ ప్రకారం అవి కావల్సినన్ని ఉన్నాయని నొక్కి చెప్పింది. 


కావాల్సినన్ని అని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటో కానీ ఇది మాత్రం యాంటీ ఫాన్స్ కు కౌంటర్ గానే భావిస్తోంది కన్నడ మీడియా. డియర్ కామ్రేడ్ కన్నడలోనూ డబ్బింగ్ రూపంలో వెళ్తోంది.  గీతం గోవిందం కేవలం తెలుగు వెర్షన్ కాబట్టి  అక్కడి వాళ్ళు ఎంత మంది చూసుంటారో కానీ ఇప్పుడీ మూవీ ఎక్కువ జనానికి రీచ్ కావడం ఖాయం. కాబట్టి ఆ కోణంలోనే కావాల్సినన్ని ముద్దులు అని చెప్పిందేమో. మొత్తానికి కామ్రేడ్ సెన్సేషన్ కర్ణాటకలోనూ ఈసారి కాస్త  గట్టిగానే ఉండేలా ఉంది


rashmika-mandana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !