Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 2:55 pm IST

Menu &Sections

Search

రాశి ఖన్నాను చూశారా .. క్యూట్ అండ్ హాట్ !

రాశి ఖన్నాను చూశారా .. క్యూట్ అండ్ హాట్ !
రాశి ఖన్నాను చూశారా .. క్యూట్ అండ్ హాట్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాశి ఖన్నాకు కెరీర్ తొలినాళ్లలో పెద్దగా పేరు రాకపోయినా తరువాత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. రాశి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాలో తనకు 3.4 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. వారికోసం రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది.  రీసెంట్ గా రాశి ఖన్నా కీర్తిలాల్స్ వారి ఫరెవర్ మార్క్ జ్యూయలరీ స్టోర్ ఓపెనింగ్ కు హాజరయింది. అసలే వజ్రాల దుకాణం.. అందుకే అద్బుతంగా ఒక యువరాణి తరహాలో రెడీ అయింది.


క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించిన రాశి ఆ డ్రెస్ కు తగ్గ యాక్సెసరీస్ ధరించి చూపరుల మతిపోగొట్టింది. ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా లో షేర్ చేసింది.  మెడలో సన్నగా ఉన్న చెయిన్.. చేతులకు సింగిల్ బ్యాంగిల్స్ ధరించింది.  అయితే తన ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ లో మాత్రం ఇయర్ రింగ్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ ఫరెవర్ మార్క్ రెడ్ కార్పెట్ కలెక్షన్ కోసం ఈ ఇయర్ రింగ్స్ ను ఎక్స్ క్లూజివ్ గా డిజైన్ చేశారని వెల్లడించింది.


ఈ ఆభరణాలు.. వాటి విశేషాలు లేడీస్ కు ఇంట్రెస్టింగ్ గా.. జెంట్స్ కు నీరసంగా అనిపించడం ఖాయం.  అందుకే ఫోటో గురించే మాట్లాడుకుందాం.   రాశి ఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉండేది.. కానీ ఇప్పుడు మాత్రం సన్నజాజి తీగలాగా నాజూగ్గా తయారయింది.  నాజూగ్గా మారడమే కాదు.. ఫిగర్ ను అందంగా మెయింటెయిన్ చేస్తోంది. ఈ ఫోటోలో రాశి స్మైల్ కూడా అదిరిపోయింది.  అందుకే ఈ ఫోటోకు "పాలకోవా".. "వండర్ఫుల్ డ్రెస్.. అట్రాక్టివ్ స్మైల్".. "క్యూట్ ప్రిన్సెస్" అంటూ కామెంట్లు పెట్టారు.  

rasi-khanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !