Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 12:42 pm IST

Menu &Sections

Search

ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !

 ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !
ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సమంత..టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొత్త ట్రెండ్ సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యాడాది చేసిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్లు కావడంతో మంచి జోష్ మీద ఉంది సమంత. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత గ్లామర్ సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లు ఇందుమూలంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సమంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.


నందినీరెడ్డి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఓ బేబీ సినిమాతో వచ్చిన కలెక్షన్లు చూసి ఇండస్ట్రీయే షాక్  కి గురయింది. అలాగే వచ్చిన కలెక్షన్లు సినిమా గురించి మంచి జోష్ మీద ఉన్న సమంత సోషల్ మీడియాలో అభిమానులతో తన ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్టుల గురించి కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి అనేక విషయాలు పంచుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఓ వెబ్ సిరీస్ సినిమాలో నటిస్తున్నట్లు తన అభిమానులకు తెలిపింది.


ఇదీ అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అది ఓకే అయితే అప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సమంత హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిందని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. అలాగే మిగతా హీరోయిన్లు కూడా సమంతా ల వెబ్ సిరీస్ సినిమాలపై దృష్టి పెడితే బాగుంటుందని కూడా కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వారు కామెంట్ చేస్తున్నారు.  samantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
About the author

Kranthi is an independent writer and campaigner.