Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 2:25 pm IST

Menu &Sections

Search

పవన్ ఆ సినిమాలో అలా చేయడం వల్ల కన్నీళ్లు ఆగేవి కావు !

పవన్ ఆ సినిమాలో అలా చేయడం వల్ల కన్నీళ్లు ఆగేవి కావు !
పవన్ ఆ సినిమాలో అలా చేయడం వల్ల కన్నీళ్లు ఆగేవి కావు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయితో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సుప్రియా. చిరంజీవి తమ్ముడు.. అక్కినేని నాగేశ్వరరావు మనమరాలు జంటగా నటిస్తున్న సినిమాగా అందరి దృష్టి పడేలా చేసింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ సినిమా మీద జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఈ జంట మళ్లీ సినిమా చేసింది కాదు.


ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ సినిమా తర్వాత సుప్రియా పెద్దగా కనిపించకపోవటం.. తర్వాత సినిమాలు ఆపేయటం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా తర్వాత నెమ్మదిగా విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటూ పవన్ పవర్ స్టార్ గా మారటం మరో ఎత్తు. ఆయన సినిమాల నుంచి రాజకీయాలకు షిఫ్ట్ అయిన వేళలో.. సుప్రియా మళ్లీ తెర మీద కొత్త తరహాలో గూఢాచారి చిత్రంతో పరిచయం కావటం తెలిసిందే.పవన్ గురించి పెద్దగా మట్లాడని సుప్రియా.. తాజాగా ఆమెకొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.


తామిద్దరం కలిసి నటించిన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రం కోసం పవన్ చాలా కష్టపడ్డారన్నారు. చేతులపై కార్లు ఎక్కించుకొని.. ఛాతీపై రాళ్లు పగలకొట్టించుకొని చాలా శ్రమ తీసుకున్నారన్నారు. చేతులపై కార్లు ఎక్కించుకుంటాడు అన్నప్పుడు డూప్ పెట్టో.. కెమేరా ట్రిక్ తో చేస్తారనుకుంటే నిజంగానే కార్లు వచ్చి ఒకటి తర్వాత మరొకటి చేతులపై ఎక్కుతున్నప్పుడు కళ్లల్లో నుంచి కన్నీరు ఆగలేదన్నారు. కాసేపు తనకేమీ అర్థంకాలేదని చెప్పుకున్నారు. పవన్ రియల్ గానే పవర్ స్టార్ అన్న వైనం ఆమె మాటల్ని విన్నప్పుడు నిజమనించకమానదు. 

supriya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !