Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 2:27 pm IST

Menu &Sections

Search

గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?

గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?
గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు యావత్ భారతదేశ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు దగ్గుబాటి రానా. ముఖ్యంగా బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒక్క సౌత్ సినిమాలే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తున్నా రానా త్వరలో ఓ భారీ సినిమా లో గెస్ట్ రోల్ పాత్రకి ఒప్పుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


ఇంతకీ విషయంలోకి వెళితే హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న వెంకీ మామ సినిమాలో దగ్గుబాటి రానా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు ఫిలింనగర్ టాక్. గతంలో ఒకానొక సమయంలో క్రిష్ డైరెక్టర్ గా చేసిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఒక సాంగ్ లో వెంకటేష్ తో కలిసి స్టెప్పులు వేసిన రానా...వెంకీ మామ సినిమాలో మాత్రం కొద్దిసేపు హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్నట్లు సమాచారం.


అంతేకాకుండా ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే వాస్తవ జీవితంలో బంధుత్వ పరంగా మేనమామ అయిన వెంకటేష్ తో కలిసి నటిస్తున్నాడు నాగచైతన్య. దీంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. గత కొంత కాలం నుండి సినిమా ఆలస్యం అవుతున్న క్రమంలో తాజాగా విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కొద్దిపాటి షూటింగ్ మినహా ఈ సినిమా మొత్తం పూర్తి అయినట్లు ఫిలింనగర్ టాక్. రియల్‌ లైఫ్‌లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లలా నటిస్తున్నారు వెంకీ, నాగచైతన్య. రైతు పాత్రలో వెంకటేశ్, ఆర్మీ ఆఫీసర్‌గా నాగచైతన్య కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. rana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీదేవి కూతురు కి బుర్ర లేదంటున్న నెటిజన్లు..!
‘సాహో’ సినిమా విడుదల రోజు తన అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్న నాని…!
బిగ్ బాస్ హౌస్ నుండి ఈవారం ఎలిమినేట్ అయిన అషు రెడ్డి..!
వరుసగా రెండు పెద్ద హీరోలతో సినిమాలు అంటూ షాక్ ఇచ్చిన హరీష్ శంకర్..?
ఎట్టకేలకు అఖిల్ హీరోయిన్ కన్ఫామ్…!
రవితేజ సినిమాకి సీక్వెల్ చేస్తున్న విజయ్ దేవరకొండ…?
'బాహుబలి 3' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!
సంపూర్ణేష్ బాబు తో పోలుస్తూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధి షాక్ ఇచ్చిన ప్రభాస్…!
ప్రభాస్ తో ఛాన్స్ పోగొట్టుకున్న కాజల్ అగర్వాల్..?
అంబరాన్ని అంటుతున్న ‘సాహో’ టిక్కెట్ రేట్లు…!
 'బాహుబలి' సినిమా నాకు అనేక ఇబ్బందులు తీసుకొచ్చింది: ప్రభాస్
సినిమా విడుదల అవ్వక ముందే ‘బాహుబలి’ రికార్డులను పగలగొట్టిన ‘సాహో’..?
కెమెరా ముందు సెక్స్ కష్టం అంటున్న హీరోయిన్…!
కోలీవుడ్ డైరెక్టర్ తో సాయి ధరమ్ తేజ్..?
డార్లింగ్ మేము గుర్తున్నామా అంటూ ప్రభాస్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు..?
ఏడు సంవత్సరాల తర్వాత ఆ హీరోతో చేస్తున్న కాజల్ అగర్వాల్…?
ఎమోషనల్ అయిన చిరంజీవి కూతురు..!
నయనతార పై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్..?
అల్లు అర్జున్ తో కాజల్ అగర్వాల్…?
కచ్చితంగా పడుకోవాలి అంటు షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి..!
బ్రేకప్ అయిపోయిన విశాల్ నిశ్చితార్థం..!
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భావోద్వేగానికి లోనైనా పవన్ ..!
చిరంజీవి పై సంచలన ట్వీట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!
అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
అల్లు బ్రదర్స్ పై సీరియస్ గా ఉన్న మెగా అభిమానులు..?
About the author

Kranthi is an independent writer and campaigner.