Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 2:57 pm IST

Menu &Sections

Search

రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!

రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మద్య సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏది నమ్మోలో ఏది నమ్మోద్దో తెలియకుండా పోతుంది.  సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ కావడం..దానికి వెంటనే స్పందించి ఆ సెలబ్రెటీలు వివరణ ఇచ్చుకోవడం కామన్ అయ్యింది.  కొన్ని సార్లు  దారుణంగా సెలబ్రెటీలు చనిపోయారన్న న్యూస్ లు కూడా వైరల్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. 


తాజాగా నటుడు, దర్శకులు పోసాని మురళీ పై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఎన్నికల సమయంలో ఎంతో చురుకుగా కనిపించిన ఆయన హఠాత్తుగా హాస్పిటల్ లో చేరడం..ఆపరేషన్ వికటించడంతో మరో ఆసుపత్రిలో చేరి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారని రక రకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో పోసాని ఆరోగ్యంపై చిత్ర పరిశ్రమలో కూడా ఆందోళన నెలకొంది.  తాజాగా తనపై వస్తున్న వార్తలపై పోసాని స్పందించారు. 


చాలా రోజులుగా నా ఆరోగ్యం విషమంగా ఉందని మీడియాలో వార్తలు వస్తున్నట్లు నా స్నేహితులు తెలిపారు. నిజమే నాకు అనారోగ్యం వచ్చింది. కానీ చచ్చిపోయేంత కాదు అని పోసాని తెలిపారు. యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా. వైద్యులు నన్ను బతికించారు. ఇప్పుడు ఇలా బాగానే ఉన్నానని పోసాని నవ్వుతూ మాట్లాడారు. నేను సంపూర్ణ ఆరోగ్యంత బయటకు వస్తానని..మళ్లీ సినిమాల్లో నటించి మిమ్మల్ని నవ్విస్తానని అన్నారు. తాను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు పోసాని వీడియో ద్వారా అభిమానులకు తెలిపారు.

posani-krishna-murali
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!
బాలయ్య లుక్ మైండ్ బ్లాక్
రాజశేఖర్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట?
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!