Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 4:49 pm IST

Menu &Sections

Search

‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!

‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బరిలో ఇద్దరు సమఉజ్జీలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది..రెండు కొదమ సింహాల మద్య పోరు ఎలా ఉంటుంది..ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల ‘వార్’ అలాగే ఉంది.  యాక్షన్ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు హీరోలో త్వరలో ‘వార్’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. యాష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. టీజర్ లోని యాక్షన్ సీక్వెన్సెస్ ఊపిరిబిగపట్టేలా ఉన్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే హాలీవుడ్ యాక్షన్ మూవీ కళ్లకు చూపించినట్లు అనిపిస్తుంది.  ఈ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటి వరకు ఎన్నూడ తీయలేదని చిత్ర యూనిట్ అంటున్నారు. ఇక తమ స్టార్ హీరోలు వార్ మూవీతో వస్తున్నారని తెలిసిన తర్వాత అభిమానుల అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.  ఈ రోజు టీజర్ రిలీజ్ అయిన తర్వాత నరాలు తెగేలాంటి యాక్షన్ సీక్వెన్స్ చూసి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయట.

మ్యాచో ఇమేజ్ ఉన్న హృతిక్ రోషన్ కు ఇలాంటి అసలైన సినిమా పడితే మరో ధూమ్ 2 అవుతుందని అంటున్నారు అభిమానులు. సూపర్ 30 మూవీ డిజాస్ట్రస్ టాక్ తో డీలాపడిన హృతిక్ అభిమానులకు ఈ మూవీ వినోదాల విందు ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీలో వాణికపూర్ అందాల ఆరబోత మరో హైలెట్ కాబోతుందట.  అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కానుంది. మూవీని సౌతిండియన్ లాంగ్వేజెస్ లోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. టీజర్ ను ఆయా భాషల్లో టెక్స్ట్ తో రిలీజ్ చేశారు ఇద్దరు హీరోలు.war-telugu-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!
ఈ వారం చిన్న మూవీల సందడి..ఏది హిట్టుకొడుతుందో?
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!
బాలయ్య లుక్ మైండ్ బ్లాక్
రాజశేఖర్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట?
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్