Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 10:32 am IST

Menu &Sections

Search

ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!

ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత స్నేహితుడు డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సాహో’ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. దాదాపు ఏడాదిన్నర కు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు అనగా బాహుబలి సినిమా సమయంలో కత్తులు బల్లేలు మధ్య ఉన్న ప్రభాస్...'సాహో' సినిమా షూటింగ్ మొదలైన నాటి నుండి గన్స్ మరియు కార్ల మధ్య ఎక్కువ ఉన్నాడట. అంతేకాకుండా ఈ సినిమా కోసం కొన్నివేల కార్లను వాడినట్లు ఇండస్ట్రీ టాక్.


దాదాపు సినిమా మొత్తం ఛేజింగ్ లు, యాక్షన్ సీన్లు ఇలా అల్ట్రా మోడరన్ జేమ్స్ బాండ్ తరహాలో హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంటుందని ఫిలిం నగర్ టాక్. యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా లో వచ్చేలా సీన్లు డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా రాణించారని సినిమా యూనిట్కు చెందిన వారు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రభాస్ యాక్షన్ నేపథ్యంలో ఉన్న ‘సాహో’ సినిమా ను ఎంచుకున్నారట. అయితే సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు కోసం దాదాపు చాలా కార్లు వాడటంతో యాక్షన్ సీన్లు గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో రావడంతో...ప్రభాస్ నటించిన సాహో సినిమా ఇండియన్ సినిమా కాదని హాలీవుడ్ రేంజ్ లో ఉందని వచ్చిన వార్తలు విని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కోసం హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలా రెమ్యునరేషన్స్ ఇచ్చి ప్రొఫెషనల్ ఫైటర్స్ ని సినిమా యూనిట్ తీసుకు రావడంతో ఈ సినిమాపై...దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న సినిమాని విడుదల కాబోతుండడం తో బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. మరి సాహో సినిమా తో ప్రభాస్ ఏ స్థాయిలో హిట్ కొడతాడో చూడాలి. 


sahoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'బాహుబలి 3' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!
సంపూర్ణేష్ బాబు తో పోలుస్తూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధి షాక్ ఇచ్చిన ప్రభాస్…!
ప్రభాస్ తో ఛాన్స్ పోగొట్టుకున్న కాజల్ అగర్వాల్..?
అంబరాన్ని అంటుతున్న ‘సాహో’ టిక్కెట్ రేట్లు…!
 'బాహుబలి' సినిమా నాకు అనేక ఇబ్బందులు తీసుకొచ్చింది: ప్రభాస్
సినిమా విడుదల అవ్వక ముందే ‘బాహుబలి’ రికార్డులను పగలగొట్టిన ‘సాహో’..?
కెమెరా ముందు సెక్స్ కష్టం అంటున్న హీరోయిన్…!
కోలీవుడ్ డైరెక్టర్ తో సాయి ధరమ్ తేజ్..?
డార్లింగ్ మేము గుర్తున్నామా అంటూ ప్రభాస్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు..?
ఏడు సంవత్సరాల తర్వాత ఆ హీరోతో చేస్తున్న కాజల్ అగర్వాల్…?
ఎమోషనల్ అయిన చిరంజీవి కూతురు..!
నయనతార పై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్..?
అల్లు అర్జున్ తో కాజల్ అగర్వాల్…?
కచ్చితంగా పడుకోవాలి అంటు షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి..!
బ్రేకప్ అయిపోయిన విశాల్ నిశ్చితార్థం..!
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భావోద్వేగానికి లోనైనా పవన్ ..!
చిరంజీవి పై సంచలన ట్వీట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!
అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
అల్లు బ్రదర్స్ పై సీరియస్ గా ఉన్న మెగా అభిమానులు..?
సాహోకి మేజర్ ప్లస్ ఈ శ్రీలంక బ్యూటీ..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్..!
‘సైరా’ టీజర్ పై స్పందించిన మంచు ఫ్యామిలీ..!
అక్కినేని అఖిల్ పై బెంగ పెట్టుకున్న నాగార్జున..?
మహేష్.... బన్నీలతో పోటీగా వస్తున్న నందమూరి వారసుడు…!
సాహోకి వీటీతోనే పెద్ద ముప్పు..?
About the author

Kranthi is an independent writer and campaigner.