Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 11:17 am IST

Menu &Sections

Search

టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !

టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం గురించి, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు బాలీవుడ్ నుండి ఇటు టాలీవుడ్ వరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన టబుకు ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.  టబు కెరీర్ లో ఒక క్లాసిక్ గా మిగిలిన చిత్రం అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన 'నిన్నే పెళ్లాడతా'.  1996 లో విడుదలైన ఆ సినిమాలో నాగ్ - టబు రొమాన్స్ అప్పట్లో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది.  ఆ జెనరేషన్ యూతు.. ఇప్పటికీ దాన్ని మర్చిపోలేరు!


పాత విషయాలు పక్కనపెడితే టబు రీసెంట్ గా ఐదివా మ్యాగజైన్  లేటెస్ట్ ఎడిషన్ కోసం ఫోటో షూట్ చేసింది. విభిన్నమైన దుస్తులలో పోజులిచ్చింది.  ఈ జెనరేషన్ బ్యూటీలకు గట్టి పోటీ అన్నట్టుగా అందాల ప్రదర్శన కూడా చేసింది. ఈ ఫోటోలు చూస్తే ఎవరు కూడా టబు వయసు 47 అనుకోరు.. అస్సలు అనుకోలేరు.  ముప్పైలలోనే ఆమె వయసు ముందుకు కదలకుండా మొరాయించిందా అన్నట్టుగా కనిపిస్తోంది. 


కళ్ళలో ఆ ఇంటెన్సిటీ.. ఫేస్ లో గ్లో చూస్తుంటే టబు మాయలో పడిపోకుండా ఉండలేరు.  టబు లాస్ట్ ఇయర్ 'అంధా ధున్' చిత్రంలో అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హిందీలో టబు అడపాదడపా నటిస్తున్నప్పటికీ తెలుగు సినిమాల్లో మాత్రం చాలారోజుల తర్వాత కనిపించనుంది.  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ చిత్రంలోనూ..  రానా సాయిపల్లవి చిత్రం 'విరాటపర్వం' లోనూ టబు కీలకపాత్రలు పోషిస్తోంది.

tabu-hot
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !