Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:04 pm IST

Menu &Sections

Search

నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు !

నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు !
నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కెవి ఆనంద్ దర్శకత్వంలో  హీరో సూర్య చేస్తున్న కొత్త చిత్రం 'కాప్పన్'.  ఇందులో సూర్య పవర్ ఫుల్  కమాండో ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తున్నారు.  తెలుగులో ఈ చిత్రం 'బందోబస్త్' పేరుతో విడుదలకాలనుంది.  ఇటీవలే విడుదలైన తెలుగు టీజర్ కూడా బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  దీంతో తమిళంతో పాటు తెలుగులో కూడా చిత్రం ఆగష్టు 30వ తేదీనాడే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.  


అయితే  ఇక అదే రోజు విక్రమ్ కుమార్, నానిల కలయికలో రూపొందుతున్న 'గ్యాంగ్ లీడర్' విడుదలకానుంది.  ఆ రోజు ఈ రెండు సినిమాలు మాత్రమే విడుదలకానున్నాయి.  నాని చిత్రం మీద కూడా అంచనాలు భారీగానే ఉండటంతో ఈ రెండు చిత్రాల నడుమ గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.  'జెర్సీ' సినిమా విజయంతో నాని ఊపు మీద ఉండగా వరుస పరాజయాలతో డీలా పడిన సూర్య ఈ చిత్రంతోనైనా పూర్వ వైభవం తెచ్చుకోవాలని భావిస్తున్నారు. మొత్తం మీద నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు ! 


nani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'బాబు' శైలి ప్రణాళికలు ఎక్కడా ?
'జగన్' తప్పుడు నిర్ణయానికి  ఆర్థిక  సాయం !
వాళ్ళూ మారితే  జగన్ కే మంచింది !
బాలీవుడ్ కి ప్రేరణ  టాలీవుడే అవ్వనుందా ?
 దేశంలోనే అవినీతిరహిత పాలన కోసం .. జగన్ !
 మెగా మేకింగ్ ట్రీట్  వచ్చేసింది.. అలాగే 20న.. !
డబ్బింగ్ లో 'చాణక్య'..  అలాగే వచ్చే వారం నుండి  !
అయోమయంలో  'ఆనంద్ దేవరకొండ'  ?
 పక్కా  ప్లాన్ తో వెళ్తున్న జగన్ !
16 ఏళ్ల నుండి  60 ఏళ్ల వరకూ 'కంగనా'నే !
'శ్రీ రెడ్డి' ఈ సారి 'ప్రభాస్' మీద పడింది.. కానీ !
  'చిరంజీవి - హృతిక్ రోషన్'ల మధ్య  గట్టి పోటీనే  !
'సాహో'  రాజమౌళికి నచ్చలేదా ?
 ఎట్టకేలకూ ఇంట్రస్టింగ్ కాంబినేషన్ సెట్ అయింది !
'జగన్' ఆప్తమిత్రుడు అస్సలు తగ్గట్లేదుగా  !
బాబుని 'జగన్' కంటే  లోకేషే  ఎక్కువ బాధ పెడుతున్నాడు !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.