Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 2:57 am IST

Menu &Sections

Search

పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !

పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టబు వయసు 47 కు చేరువయినా ఇంకా హాట్ ప్రదర్శనతో ఔరా అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే హాట్ ఫోటో షూట్ ను వదిలి అందరి నోళ్లు తెరిసేలా చేసింది. అయితే ఇక్కడ విషయమేమిటంటే సీనియర్‌ హీరోయిన్లతో కథలోని కీలక పాత్ర చేయించడం త్రివిక్రమ్‌కి అలవాటుగా మారింది. 'అత్తారింటికి దారేది'లో నదియాని, అజ్ఞాతవాసిలో కుష్బూని తిరిగి తీసుకొచ్చిన త్రివిక్రమ్‌ ఈసారి టబుతో ఒక కీలక పాత్రని అల్లు అర్జున్‌ సినిమాలో చేయిస్తున్నాడు.


ఈ పాత్ర చేయడానికి టబు భారీ పారితోషికం డిమాండ్‌ చేసిందట. పూజా హెగ్డేకి ఇస్తోన్న పారితోషికం కంటే టబుకే ఎక్కువ పే చేస్తున్నారని తెలిసింది. బాలీవుడ్‌లో టబుకి ఇప్పుడు చాలా డిమాండ్‌ వుంది. ఆమె నటించిన అంధాదూన్‌, దే దే ప్యార్‌ దే హిట్టయ్యాయి. దీంతో టబుకి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. వాటిని వదులుకుని తెలుగు సినిమాలో నటించాలంటే అందుకు తగ్గ నజరానా ఇవ్వాలని టబు డిమాండ్‌ చేసింది.


ఈ పాత్రని ఆమెతోనే చేయించాలని ఫిక్స్‌ అయిపోయిన త్రివిక్రమ్‌ ఖర్చు పెరిగినా కానీ టబునే కావాలని చెప్పడంతో నిర్మాతలు చేసేదేమీ లేకపోయింది. తనకంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కి ఎక్కువ పారితోషికం అని తెలిస్తే పూజ ఈగో హర్ట్‌ అయి తనకీ ఎక్కువ కావాలని అడుగుతుందేమో అని సోషల్‌ మీడియాలో జోక్‌లు వేసుకుంటున్నారు. కొందరయితే ఈ న్యూస్‌ లింక్స్‌ పూజాకి షేర్‌ చేసి నీకంటే టబునే హాట్‌ అంటూ కవ్విస్తున్నారు కూడా.

puja-hedge-tabu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !