Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:07 am IST

Menu &Sections

Search

రియల్ హీరో అనిపించకున్నాడు!

రియల్ హీరో అనిపించకున్నాడు!
రియల్ హీరో అనిపించకున్నాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కొన్ని సార్లు మన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగితే అబ్బే మాకెందుకు ఈ గోల అని పక్కకు తప్పుకునేవారు చాలా మంద ఉంటారు.  ఎవరై ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నా కూడా తమ కెమెరాతో షూట్ చేసేవారు ఉన్నారు కానీ వారికి కాపాడేవారు లేకుండా పోయారు.  అదే సినిమాల్లో అయితే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే హీరో వెంటనే వెళ్లి వారిని కాపాడుతారు.

బ్రిడ్జి పైనుంచి దూకితే మోదీ స్కార్పియో ఇస్తారని పేపర్లో చదివానని, అందుకే బ్రిడ్జి పైనుంచి దూకేస్తున్నానంటూ హైదరాబాద్, అత్తాపూర్‌ బ్రిడ్జిపై ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఆ సమయంలో  సినీ నటుడు ఇంద్రసేన చాకచౌక్యంగా ఆ యువకుడిని కాపాడారు. గురువారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  వివరాల్లోకి వెళితే..అత్తాపూర్‌ బ్రిడ్జిపై దూకుతానని ఓ వ్యక్తి హల్‌చల్ ఆ సమయంలో కింద నుంచి అతన్ని దూకవొద్దని వారించారు.. ఆ పక్కనే ఉన్న సెలబ్రిటీ జిమ్‌లో ఉన్న సినీ నటుడు ఇంద్రసేన సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తిని కాపాడాడు.

జిమ్‌లో ఉన్న ఇతర యువకులను అప్రమత్తం చేశాడు. ఆ యువకుడి వద్దకు వెళ్లి చిన్నగా మాటల్లో పెట్టి వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఉత్తరాదికి చెందిన వ్యక్తిగా ఆ  యువకుడిని గుర్తించారు. బ్రిడ్జిపై నుంచి ఎందుకు దూకాలనుకుంటున్నావన్న ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అంతే కాదు బ్రిడ్జిపై నుంచి దూకితే మోదీ స్కార్పియో ఇస్తారన్న విషయం తాను పేపర్లో చదివానని పిచ్చి సమాధానాలు చెప్పడం కొసమెరుపు.


hero-indrasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!
ఇది కదా ‘సైరా’ అంటే..!
హీరోని కారు నుంచి లాగి..కొట్టి వార్నింగ్
అలా ఎలా రాస్తారూ..కాజల్ ఫైర్!