Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 11:07 am IST

Menu &Sections

Search

మల్టీస్టారర్ గా మహా సముద్రం.. ఆరెక్స్ 100 డైరక్టర్ క్రేజీ మూవీ..!

మల్టీస్టారర్ గా మహా సముద్రం.. ఆరెక్స్ 100 డైరక్టర్ క్రేజీ మూవీ..!
మల్టీస్టారర్ గా మహా సముద్రం.. ఆరెక్స్ 100 డైరక్టర్ క్రేజీ మూవీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన రెండవ ప్రయత్నంగా ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న సినిమా మహా సముద్రం. జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజతో పాటుగా మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.


రవితేజతో పాటుగా ఈ సినిమాలో క్లాస్ హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. సో అనుకున్నట్టుగా మహా సముద్రం సింగిల్ హీరో సినిమా కాదన్నమాట. ఈ సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. ఆరెక్స్ 100తో తన డైరక్షన్ టాలెంట్ చూపించిన అజయ్ భూపతి రెండో సినిమానే క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు.


క్రైం థ్రిల్లర్ కథతో వస్తున్న ఈ మహా సముద్రం సినిమాలో రవితేజ సరసన అదితి రావు హైదరి సెలెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర ఎలా ఉంటుంది. ఒకవేళ సినిమాలో సిద్ధు విలన్ గా నటిస్తున్నాడా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. తప్పకుండా ఈ సినిమా మరో క్రేజీ మల్టీస్టారర్ అవుతుందని చెప్పొచ్చు.


ఇప్పటికే ఆరెక్స్ 100 సినిమాలో నటించిన పాయల్ వరుస అవకాశాలు కొట్టేస్తుండగా హీరో కార్తికేయ కూడా వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు. డైరక్టర్ గా తను సక్సెస్ అవడమే కాకుండా కొత్తవాళ్లైనా కాస్టింగ్ కు మంచి కెరియర్ ఇచ్చాడు అజయ్ మరి రవితేజ, సిద్ధార్థ మహాసముద్రం ఎలా ఉంటుందో చూడాలి. 


raviteja-siddhaarth-multistarer-movie-news-ajay-bh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమన్ నుండి మరో సూపర్ హిట్ సాంగ్.. ఈసారి రవితేజ కోసం..!
తమన్నాని తెగ వాడేస్తున్న రాజు గారి గది యూనిట్..!
నిస్సాన్ దీవాళి భారీ ఆఫర్లు..!
ఆమె పిలిస్తే ఇండస్ట్రీలో ఏ హీరో అయినా వెళ్లాల్సిందే..!
ఇస్మార్ట్ బ్యూటీకి అవకాశాలు లేవా..!
భార్యా భర్తలను విడగొడుతున్న బిగ్ బాస్..!
సినిమాలను ఆపేస్తానంటున్న స్టార్ హీరోయిన్.. పెళ్లికి ముందే ఎందుకలా..!
అందం ఒక్కటే సరిపోదు.. అది కావాల్సిందే అంటున్న కియరా..!
చిరు 152 ఆ ఇద్దరిలో ఎవరు ఫైనల్..!
మెగాస్టార్ చిరంజీవిని డిస్ట్రబ్ చేస్తున్న గోవిందా ఆచార్య టైటిల్..!
విజయ్ 'విజిల్' తెలుగు ట్రైలర్.. అదిరిందిగా..!
ఆ యంగ్ డైరక్టర్ తో ఎన్టీఆర్.. అదిరిపోయే కాంబినేషన్..!
భీష్మ వాయిదా పడ్డదా.. పోటీకి భయపడ్డాడా..!
కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నాడా..!
రంగమార్తాండ కృష్ణ వంశీ క్రేజీ అటెంప్ట్
దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చిన రష్మిక
ఇలా చేయడం సమంత వల్లే సాధ్యం
RRR అసలు ఏం జరుగుతుంది.. !
Rx 100 డైరెక్టర్ మల్టీ స్టారర్.. ఎవరితోనో తెలుసా.. !
మహీంద్రా పవర్ ప్లస్ బొలెరో స్పెషల్ ఎడిషన్
అల్లు అర్జున్ చేతుల్లోకి గీతా ఆర్ట్స్..!
మహేష్ ను ఫుల్లుగా వాడేస్తున్న విజయ్ దేవరకొండ..!
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్..!
అల్లు అరవింద్ కి అన్యాయం చేస్తున్న చిరంజీవి..!
అందరు నామినేట్ అయ్యారు.. ఎలిమినేషన్ ఎవరో..!
మెహ్రీన్ కూడా అలాంటి వాటికి సై అంటుంది..!
ఎన్టీఆర్, చరణ్ లకు సమానంగా అతని రెమ్యునరేషన్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.