Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 3:09 pm IST

Menu &Sections

Search

12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?

12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒకానొక సమయంలో రోజులలో నెలలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరి జగన్నాథ్..కొన్నాళ్లకు వరుసగా ఫ్లాపులు రావటంతో...తనతో ఏ నిర్మాత కూడా సినిమా చేయడానికి భయపడిన సందర్భంలో తానే నిర్మాతగా ఒకపక్క తన సినిమాలకు నిర్మాణ బాధ్యత వహిస్తూ మొండిగా...ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్న సందర్భంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తెరకెక్కించి తానేంటో నిరూపించుకున్నాడు పూరి.


అయితే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో..పూరి జగన్నాథ్ తన 12 సంవత్సరాల డ్రీం నెరవేర్చుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఒకానొక సందర్భంలో..అనగా మహేష్ బాబు పోకిరి సినిమా చేసిన క్రమంలో సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుటుంబంతో కలిసి 15 రోజుల వెకేషన్‌కు వెళ్లాడట. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి టూర్ ఏదీ వెళ్లలేదని ఇటీవల వెల్లడించాడు.


అంతేకాకుండా గత పన్నెండేళ్లలో ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా హాలిడే తీసుకోలేదని కుటుంబంతో కలిసి ఒక టూర్‌కు కూడా వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చాడు పూరి. అయితే తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అవడంతో రెండు నెలలపాటు హాలిడే ట్రిప్ వేయాలని..పూర్తిగా ఫిట్ గా మరి...విదేశాలకు వెకేషన్ వెళ్లి పూర్తి స్క్రిప్టు రాసుకుని వస్తానని ఇటీవల పూరి జగన్నాథ్ పేర్కొన్నట్లు ఫిలింనగర్ లో టాక్. మొత్తం మీద ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి. 


puri-jaganath
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్- శ్రద్ధ కపూర్ యాక్షన్ సన్నివేశాల్లో రొమాన్స్ పిక్స్…!
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి లాభం ఎంతో తెలుసా..?
ఖరారైన సాహో బెనిఫిట్ షోలు ?
సీక్వెల్ కు ససేమిరా అన్న రామ్..?
సైరా టీమ్ నుండి చిరు సర్ప్రైజ్ కు రెడీ గా ఉండండి..?
ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రభాస్ ?
మరోసారి విజయ్ దేవరకొండ తో జతకడుతున్న రష్మిక..!
బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ అయినా ఆ ఇద్దరు…!
'సాహో' సినిమా కి ఇదే హైలెట్ సీన్…?
'సైరా' సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి సంచలన విషయాలు చెప్పిన చిరంజీవి…?
'సైరా' సినిమాలో చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..!
జబర్దస్త్ నుండి రోజా పర్మినెంట్ గా అవుట్..?
బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ కి టెన్షన్ పుట్టించిన పునర్నవి…!
మహేష్ బాబు సినిమాలో బండ్ల గణేష్ క్యారెక్టర్…?
ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్ తో ఆడుకున్న అనసూయ..?
బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళు ఆడవాళ్ళు గురించి అదిరిపోయిన స్కిట్..!
సైరా సినిమాలో పవన్ వాయిస్..?
మరో ప్రయోగానికి రెడీ అయిన శేఖర్ కమ్ముల..?
ఆలీ అది ఇవ్వటంతో దెబ్బకు పోయిన ఆస్తులన్నీ నా దగ్గరకు వచ్చాయి అంటున్న పూరి జగన్నాథ్..!
About the author

Kranthi is an independent writer and campaigner.