Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:53 pm IST

Menu &Sections

Search

షాకింగ్ : 'బిగ్ బాస్' నుంచి తప్పుకున్న నాగార్జున..!

షాకింగ్ : 'బిగ్ బాస్' నుంచి తప్పుకున్న నాగార్జున..!
షాకింగ్ : 'బిగ్ బాస్' నుంచి తప్పుకున్న నాగార్జున..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బిగ్ బాస్, బిగ్ బాస్ 2 షో హిట్ అవ్వడంతో బిగ్ బాస్ 3 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు బుల్లితేరా ప్రేక్షకులు. అయితే బిగ్ బాస్ షో మాత్రం అనుకున్నట్టుగా రేపు ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. 


కారణం ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయిత్రి గుప్తా బిగ్ బాస్ నిలిపివేయాలని, రియాలిటీ షో పేరుతో బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని, బిగ్ బాస్ వల్ల తెలుగు ప్రేక్షకులకు నష్టం తప్ప లాభం లేదని ఆరోపణలు చేసారు. దీంతో ఈ షో పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ 'షో'ని నిలిపివేయాలని విద్యార్థులు సైతం ఫిర్యాదులు చేశారు. 


దీంతో 'బిగ్ బాస్ షో'కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ షో నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. కారణం అక్కినేని వారు  తరతరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ వారి ఇంటి నుంచి ఎవరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు, వ్యక్తిగతంగా అయినా, సినిమా గురించి అయినా పోలీసుల చుట్టూ తిరగని నాగార్జున ఈ బిగ్ బాస్ షో వల్ల ఆలా చెయ్యాల్సి వస్తుందని 'షో'కి గుడ్ బై చెప్పేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటే ఎవరు షో 'హోస్ట్'గా ఎవరు వ్యవహరిస్తారు అనేది చూడాలి. కాగా ఈ షో రేపటి నుండి ప్రారంభం కానుంది.   


bigg-boss-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ 'పెద్ద మనిషయ్యాక' అది ఎప్పుడు చూడలేదు : విజయసాయి రెడ్డి
'నారా లోకేష్'పై ఫైర్ అవుతున్న నెటిజన్లు ...!
టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ ..!
చంద్రబాబు, లోకేష్ బాబు చేతులకు రాఖీలు .. ఎవరు కట్టారంటే
రికార్డులను బ్రేక్ చేసిన 'విరాట్ కోహ్లీ'..!
దేవుడు భలే  స్క్రిప్ట్ రాశాడు : చంద్రబాబు నాయుడు
మళ్ళి జత కట్టనున్న రవితేజ, రాశిఖన్నా..!
చంద్రబాబుతో 'సోషల్ మీడియా' ఆడుకుంటోంది : విజయసాయి రెడ్డి
పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నాం : వైఎస్ జగన్
గూగుల్ లో సన్నీ లియోన్ ఎప్పుడు టాప్ ఏ ..!
కేశినేని నాని గారు క్లారిటీ ఎప్పుడు ఇస్తారో ..!
గ్యాంగ్ లీడర్ సాంగ్ ఎప్పుడంటే ..!
చంద్రబాబు 'ఫోన్లో' కూడా వారికి దొరకడంలేదు : విజయసాయి రెడ్డి
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్..
మంగళగిరి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోయావా నారా లోకేష్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.