Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 7:57 pm IST

Menu &Sections

Search

జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !

జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి కాపీ మూవీ అని ట్విట్టర్ లో ఘోరంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే విడుదలైన త్రీడీ యానిమేషన్ చిత్రం ‘ద లయన్ కింగ్’ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ఈ సినిమా చూసిన తర్వాత అంతా ‘బాహుబలి’ గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం.. ఈ సినిమా కథ, అందులోని పాత్రలు ప్రతి ఒక్కటీ ‘బాహుబలి’ సినిమానే తలపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా బాహుబలికి ‘యానిమల్’ వెర్షన్ అని చెప్పవచ్చు. 


అయితే, ‘ద లయన్ కింగ్’ సినిమాను ‘బాహుబలి’ స్ఫూర్తిగా తీశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ‘ద లయన్ కింగ్’ సినిమా 1994లోనే కార్టూన్ చిత్రంగా విడుదలైంది. అప్పట్లో కూడా ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది. దీంతో 2019లో మరిన్ని హంగులతో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ‘ద లయన్ కింగ్’ త్రీడీ చిత్రాన్ని రూపొందించి విడుదల చేశారు. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. 

అయితే, ఈ సినిమా చూస్తున్నంత సేపు ‘బాహుబలి’ సినిమా అనే భావం మనసులో కలగకుండా విజువల్ వండర్‌తో సాగుతుందని ప్రేక్షకులు చెప్పడం విశేషం. ‘ద లయన్ కింగ్’ సినిమా జక్కన్న కాపీ కొట్టారనడం కంటే స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్పడమే ఉత్తమం. ఎందుకంటే.. ఇదే స్టోరీ లైన్‌తో హాలీవుడ్‌లో ‘బ్లాక్ పాంథర్’, ‘హమ్లెట్’, ‘థోర్’, హిందీలో ‘హైదర్’ సినిమాలు తెరకెక్కాయి. కథాంశం ఒకేలా ఉన్నా.. వాటిని సరికొత్తగా చూపించడంలో దర్శకులు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. లేకుంటే, ఆయా సినిమాలకు అంత ప్రజాధారణ లభించేదా చెప్పండి? 
rajamouli
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !