Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 2:00 am IST

Menu &Sections

Search

ప్రభాస్ దెబ్బకు ఆ రికార్డులు కూడా బద్దలవడం ఖాయమట.....!!

ప్రభాస్ దెబ్బకు ఆ రికార్డులు కూడా బద్దలవడం ఖాయమట.....!!
ప్రభాస్ దెబ్బకు ఆ రికార్డులు కూడా బద్దలవడం ఖాయమట.....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కెరీర్ చూసుకుంటే ఈశ్వర్ తో ప్రారంభమైన ఆయన సినిమా జీవితం మొన్నటి బాహుబలి 2 వరకు ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది. అయితే అయన సినిమా కెరీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం బాహుబలికి ముందు మరియు బాహుబలికి తరువాత అనే చెప్పాలి. ఇక బాహుబలి సిరీస్ రెండు సినిమాలు ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలను నమోదు చేయడంతో ప్రభాస్ రేంజ్ మరియు మార్కెట్, అలానే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం ఆకాశం అంత ఎత్తుకు పెరిగిపోయాయి. 

ఇక ప్రస్తుతం ఆయనకు ఒక బాలీవుడ్ స్టార్ హీరో రేంజి క్రేజ్ ఉందని చెప్పక తప్పదు. ఇకపోతే ప్రస్తుతం అయన నటిస్తున్న భారీ చిత్రం సాహో ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక తమ సినిమా విడుదల సమయానికి అవకాశం ఉన్నంతవరకు అన్ని చోట్ల వీలైనన్ని ఎక్కువ థియేటర్లు బుక్ చేస్తున్నారట యువి క్రియేషన్స్ నిర్మాతలు. వాస్తవానికి అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, తెలుగు సహా పలు ఇతర భాషల్లో విడుదలవుతున్నప్పటికీ, తమ సినిమా మొత్తం బడ్జెట్ ని వీలైనంత త్వరగా రాబట్టి తమ బయ్యర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందేలా యోచిస్తున్నారట నిర్మాతలు. 

అంతేకాదు అంత భారీ స్థాయిలో విడుదలవుతున్న సాహోకు ఏ మాత్రం కొంచెం హిట్ టాక్ వస్తే చాలు చాలావరకు బాహుబలి రెండుభాగాల రికార్డులు గల్లంతవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక అదే సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం, దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఉన్న బాహుబలి 2 రికార్డులు కూడా సులువుగా బద్దలవుతాయట. ఇక ప్రభాస్ కూడా ఇకపై తాను చేయబోయేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే అంటూ ఇటీవల ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం చూస్తుంటే, ఒకవేళ సాహోతో మిస్ అయినప్పటికీ తదుపరి వేరొక సినిమాతో బాహుబలి రెండు భాగాల రికార్డులు అయన సినిమాలు బద్దలుకొట్టడం మాత్రం ఖాయంగానే కనపడుతోంది. మరి ఈ విషయంలో ఏమి జరుగుతుందో తెలియాలంటే సాహో విడుదల వరకు వేచి చూడాల్సిందే......!!


prabhas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యూత్ ని ఊపేస్తోన్న సాహో బ్యాడ్ బాయ్ సాంగ్.....!
సూపర్ స్టార్ తో సినిమాను లైన్లో పెడుతున్న సుజిత్...??
పక్కా మాస్ సాంగ్ తో అదరగొట్టనున్న వరుణ్ తేజ్ 'వాల్మీకి'....!!
బండ్ల గణేష్ కాదు, ఇకపై బ్లేడ్ గణేష్....!!
సినిమా పై ఆసక్తిని పెంచిన 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్....!!
ప్రభాస్ నెక్స్ట్ మూవీ సెట్ చేసిన దిల్ రాజు...??
రేపు రిలీజ్ కాబోయే 'సైరా' టీజర్ హైలైట్స్ ఇవే....!!
'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టింది అదే....!!
ఆ హీరోయిన్ తో 'ఆర్ఆర్ఆర్' మూవీ రహస్యంగా షూటింగ్ కానిచ్చేస్తోందట....!!
యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న 'మహర్షి'....!!
తన సినిమాను వాళ్ళు కావాలనే తొక్కేశారంటున్న రౌడీ హీరో...!!
రెబల్ స్టార్ ప్రభాస్ పై దిమ్మతిరిగే కామెంట్స్ చేసిన ప్రముఖ నిర్మాత....!!
'రంగస్థలం' మూవీ గురించి చిరు అంతమాట అన్నారేంటి....!!
'జబర్దస్త్' లో గొడవపడ్డ రోజా, నాగబాబు....షాక్ అవుతున్న ప్రేక్షకులు...!!
'సాహో' కు సాయమందించిన రాజమౌళి.....??
మెగాస్టార్ నోట సూపర్ స్టార్ మాట.. నీరాజనాలు పడుతున్న సూపర్ ఫ్యాన్స్...!!
'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ సర్ప్రైజ్....??
మెగా ఫ్యాన్స్ కు రెండు రోజుల గ్యాప్ లో రెండు పండుగలు....??
ఈ సారి హిట్ కొట్టి తీరతానంటున్న శ్రీను వైట్ల.....!!
సహజనటి 'జయసుధ' గారి గురించిన ఆసక్తికర విశేషాలు...!!
రిలీజ్ కు రెడీ అవుతున్న'జబర్దస్త్' సుధీర్ హీరోగా రూపొందుతున్న ''సాఫ్ట్ వేర్ సుధీర్'' మూవీ....!!
భారతీయుడు - 2 ఎన్నో ప్రత్యేకతలు....!!
షాకింగ్ కి గురి చేస్తున్న 'ఎవరు' మూవీ కలెక్షన్స్.....!!
మహేష్, బన్నీలకు పోటీగా రంగంలోకి దిగిన నాని .....!!
ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు చేరిక...ఆందోళనలో అధికారులు....వాహనాల రాకపోకల రద్దు....!!
అబ్బే, లోకేష్ కు అంత సీన్ లేదని అంటున్నారు....!!
ఆ ఒక్క సినిమాతో అమ్మడి సుడి తిరిగిందిగా....!!
'రంగస్థలం' రఫ్ఫాడించింది....!!
యంగ్ టైగర్ తో జోడి కట్టనున్న రష్మిక.....??
'సాహో' కు అవే అతి పెద్ద విజయాన్ని అందిస్తాయట....!!
ఈసారి గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ కొడతాడంటున్నారు.....!!
భారీ డిజాస్టర్ దిశగా మన్మధుడు-2 ....??
మహర్షి 100 డేస్ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్...!!
ఒక్కటి కాదు ఏకంగా రెండు అవార్డులు దక్కించుకున్న రౌడీ హీరో....!!
'సైమా 2019' అవార్డు విన్నర్స్ లిస్ట్....!!
'ఎవరు' దూకుడును ఆపేది ఎవరు....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.