Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 10:16 am IST

Menu &Sections

Search

సిరివెన్నెల ఆడియో లాంచ్‌

సిరివెన్నెల ఆడియో లాంచ్‌
సిరివెన్నెల ఆడియో లాంచ్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన  హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మహానటి ఫేమ్ సాయి తేజస్విని, బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ శ‌నివారం ఆర్‌.కె.మ‌ల్టీ ప్ల‌క్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...
సురేష్ కొండేటి మాట్లాడుతూ... నా ఎస్‌.కె. పిక్చ‌ర్స్ స్టూడెంట్ నెం.1 చిత్రం నెంచి ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి భాషా నాకు ప‌రిచ‌యం.  ఇండ‌స్ట్రీలో ఎన్నో చూశారు ఆయ‌న‌. ఆయ‌న‌కి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను. చిన్నారి సాయి చాలా బాగా న‌టించింది. మంచి ఫ్యూచ‌ర్ ఉంది అని అన్నారు.


ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ... నేను ఈ సినిమాలో ఇంత బాగా క‌నిపించ‌డానికి కార‌ణం ప్ర‌కాష్‌గారు. నేను చెన్నైలో ఉండ‌గా ఓం ప్ర‌కాష్‌, భాషాగారు వ‌చ్చి క‌థ చెప్పారు. నేను ఒక‌రోజు టైం తీసుకుని మా ఇంట్లోవాళ్ళ‌ని అడిగి క‌థ నాకు కూడా న‌చ్చడంతో ఓకే చెప్పాను. ఈ సినిమాతో నా సెఎండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన‌ట్లే. ఇందులో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. చిన్నారి సాయి త‌న పాత్ర‌లో చాలా బాగా న‌టించింది.  టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బావున్నాయి. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన భాషాగారికి ఓం ప్ర‌కాష్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


ద‌ర్శ‌కుడు ఓం ప్ర‌కాష్ మాట్లాడుతూ... అన‌గ‌న‌గా ఓ దుర్గా చిత్రం చేశాను. ఆ సినిమా చూసి భాషాగారు ఏద‌న్నా క‌థ ఉంటు చెప్ప‌మ‌న్నారు. అప్పుడు ఈ క‌థ చెప్పాను. భాషాగారికి, బోరా గారికి క‌థ న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఓ కే అయింది.  క్యారెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ప్రియ‌మ‌ణిగారికి ఈ క‌థ చెప్ప‌డంతో ఆవిడ‌కి న‌చ్చ‌డంతో ఓకే చేశారు. నా రెండో చిత్ర‌మే నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌తో చెయ్య‌డం దేవుడిచ్చిన వ‌రంగా భావిస్తున్నాను. సిరివెన్నెల పాత్ర ఎవ‌రు అని ఆలోచించే స‌మయంలో మ‌హాన‌టి చిన్నారి గుర్తుకువ‌చ్చింది. రాజేంద్ర‌ప్రసాద్‌గారికి చెప్పి డేట్స్ తీసుకున్నాము. మంచి క్యారెక్ట‌ర్స్ సిరివెన్నెల పాప చాలా బాగా న‌టించింది. సినిమా కూడా చాలా బాగా వ‌చ్చింది. నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన భాషా, బోరా గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


ప్రొడ్యూస‌ర్ భాషా మాట్లాడుతూ... ఇంత మంచి చిత్రం అందించిన  ప్రొడ్యూస‌ర్ క‌మ‌ల్‌బోరాగారికి, డైరెక్ట‌ర్ ఓం ప్ర‌కాష్‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
ప్రొడ్యూస‌ర్ క‌మ‌ల్ బోరా మాట్లాడుతూ... ఇది నా రెండ‌వ సినిమా నా మొద‌టి చిత్రంకి మంచి పేరు వ‌చ్చింది. రెండో చిత్రానికి పేరుతో పాటు డ‌బ్బులు కూడా రావాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంది అని అన్నారు.


ఎం.ఎం. కీర‌వాణి మాట్లాడుతూ... ప్రొడ్యూస‌ర్ భాషా శివ‌రాం అనే కీబోర్డ్ ప్లేయ‌ర్ ద‌గ్గ‌ర ఆఫీస్ బాయ్‌గా చేరారు. ఆ త‌రువాత అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ నా ద‌గ్గ‌ర మ్యూజిక్ కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేశారు. ఆయ‌న‌లో ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఒక సినిమాకి ప‌నిచేస్తూ కూడా అన్ని ప‌నులు ఏక‌కాలంలో చెయ్య‌గ‌ల‌రు. ఒక ప్రొడ్యూస‌ర్‌కి కావ‌ల‌సిన అన్ని ల‌క్ష‌ణాలు భాషాగారిలో ఉన్నాయి. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని ఈ చిత్రం త‌ర్వాత వంద చిత్రాలు ఆయ‌న నిర్మించాల‌ని. ఇండ‌స్ట్రీకి ఎంతోమంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌ని ప‌రిచ‌యం చెయ్యాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.


డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ...నేను ఈ స్టేజ్ మీద నిల‌బ‌డ‌డానికి కార‌ణ‌మైన భాషాగారికి కృత‌జ్ఞ‌త‌లు. తెలుగు సినిమాని ఇంట‌ర్‌నేష‌న‌ల్ స్టాయికి ప‌రిచ‌యం చేసిన కీర‌వాణిగారికి , ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్ ఇంత మంచి మ‌హానుభావులను ఒకే వేదిక‌మీద క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది అన్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ సినిమా జయ్ జ‌య్ గ‌ణేషా అనే పాట‌తో ప్రారంభించారు.  అంతా మంచే జ‌రుగుతుంది. ప్ర‌తి వినాయ‌క‌చ‌వితికి పెట్టుకుని వినే పాట అవుతుంది. మా మ‌న‌వ‌రాలు గురించి నేను చెప్ప‌కూడ‌దు మీరే ఈ సినిమా చూసి ఎలా న‌టించిందో చెప్పండి అని అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్‌, ప్ర‌ణ‌తి, జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ చిత్ర‌యూనిట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.



sirivennela-audio-launch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న డేరింగ్ హ‌రోయిన్‌
యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
మెగాస్టార్ విశ్వరూపం.. పవర్ స్టార్ సింహగర్జన..
నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
నిన్నుత‌ల‌చి ప్రేక్ష‌కులు త‌ల‌చుకుంటారా...?
'దర్పణం'.. లో సస్పెన్స్ ఇంత ఉందా...!
బాల‌య్య సూట్‌లో భ‌లే ఉన్నాడే...!
హాలీవుడ్ స్టైల్.. సాహో కొంప ముంచుతుందా..?
ఈ కథతో రాజశేఖర్‌ కు మరో హిట్ గ్యారెంటీనా..?
మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?
ఆ హీరోల అందం వెనుక.. అసలు కథ..?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
 ప్ర‌భాస్ క్రేజ్ చూసి షాక్ అయిన శ్ర‌ద్ధాక‌పూర్‌
ఆ నిర్మాత కొడుకు చూసీ చూడంగానే` ప‌డిపోయాడు
కొత్త రూటు ఎంచుకున్న క‌రీనా అక్కడా ఇర‌గ‌దీస్తుందా...?
సుజీత్ అంత‌ర్జాతీయ స్థాయిలో ఆలోచించ‌గ‌ల‌డా...!
ఆ హీరోయిన్ ముక్కోణ ప్రేమకథలో ఎన్ని మలుపులో..?
ఇప్పుడు దాసరి గారే ఉండి ఉంటే...  సి. కల్యాణ్ భావోద్వేగం..
ఈ కుర్ర డైరెక్టర్ తూనీగతో రాజమౌళి ఈగను మరిపిస్తాడా ?
సినిమా స‌గం కూడా అవ్వ‌కుండానే హిట్ అని తెలుసు
హీరో వెంక‌టేష్‌కు గాయాలు... అసలేమైంది?
ఈ బోయ్ హై స్కూల్ రొమాన్స్ ఎలా ఉంటుందో..?
హాట్ అందాలతో.. కైపెక్కిస్తున్న ఆర్ ఎక్స్ భామ..!
అడవి శేష్ కు అవంటే అంత భయమా ?
ర‌ణ‌రంగం పై ఇంకా ఆశ‌లు పెట్టుకున్న శ‌ర్వా
అడ‌విశేష్ సినిమా క‌ష్టాలు మామూలుగా లేవుగా...?
 అప్ప‌ట్లో విల‌న్‌గా అవ‌కాశం రాలేదు ఇప్పుడు హీరోగా చేస్తావా అంటున్నారు
365 రోజులు పూర్తి చేసుకున్న రశ్మిక, విజయ్ దేవరకొండ రొమాన్స్...
పూరి ఆకాష్‌కి అంతుందా...?
సరిలేరు నీకెవ్వరూ.. మహేష్ ఖాతాలో మరో హిట్ గ్యారంటీనా..?
ఫ‌న్నీగా ర‌న్ అవుద్దా...?
ఈ కొత్త జంట.. "నిన్ను తలచి"తో మైమరపిస్తుందా...?
అమ్మాయి ప్రేమ‌లో ద‌ర్శ‌కుడా... హీరోనా...?
ఈ ‘జోడి’ మెప్పిస్తుందా...? ఆది క‌న్ఫిడెన్స్ ఏంటి?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.