Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 3:38 am IST

Menu &Sections

Search

ఫన్ బకెట్ టూ బిగ్ బాస్ హౌజ్.. మహేష్ విట్టా సూపరబ్బా..!

ఫన్ బకెట్ టూ బిగ్ బాస్ హౌజ్.. మహేష్ విట్టా సూపరబ్బా..!
ఫన్ బకెట్ టూ బిగ్ బాస్ హౌజ్.. మహేష్ విట్టా సూపరబ్బా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే కంటెస్టంట్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రచారంలో ఉన్న కొందరు ఊహించని వారు మరికొందరు ఇలా చివరి నిమిషంలో బిగ్ బాస్ సీజన్ 3 సర్ ప్రైజ్ చేసింది.


కేవలం సినిమా వాళ్లే అయితే ఎలా అనుకున్నారో ఏమో ఈసారి బుల్లితెర సెలబ్రిటీస్ మీద దృష్టి పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. సీరియల్ యాక్టర్స్, యాంకర్స్ తో పాటుగా ఫన్ బకెట్ అంటూ తన కామెడీతో అలరించి సినిమాల్లో బిజీ అయిన కమెడియన్ మహేష్ విట్టా కూడా బిగ్ బాస్ కంటెస్టంట్ గా వచ్చాడు.


తనదైన డైలాగ్ డెలివరీతో మహేష్ తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయన్న దానికి పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ మహేష్ విట్ట. ఫన్ బకెట్ తో వచ్చిన క్రేజ్ తో సినిమాలు చేస్తున్న మహేష్ విట్టాకి బిగ్ బాస్ కంటెస్టంట్ గా లక్కీ ఛాన్స్ వచ్చింది. తన పంచులతో అలరించే మహేష్ విట్ట బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్స్ ను ఎలా అలరిస్తాడో చూడాలి. చూపు చమత్కారం.. మాట వెటకారం.. డిజిటల్ మీడియా స్టార్ గా ఎదిగిన మహేష్ ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టంట్ గా వచ్చాడు.. రాయలసీమ బిడ్డగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ విట్ట.    
      


bigboss-contestant-mahesh-vitta-fun-bucket-star-ma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3: అషు రెడ్డి ఎలిమినేటెడ్
సాహో ఫస్ట్ రివ్యూ.. ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్..!
బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రభాస్..!
మన్మథుడు 2 దర్శకుడికి నాచురల్ స్టార్ ఛాన్స్..!
బాలీవుడ్ చుట్టేస్తున్న ప్రభాస్.. సాహోకి స్పెషల్ ఇంట్రెస్ట్..!
సైరాలో రాం చరణ్ ఉండాల్సింది కాని..!
RRR ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..!
హీరో నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్
మహేష్ తో పోకిరి లాంటి కథ.. చిరుకి కూడా అదిరిపోయేలా..!
ఎవరు సినిమాపై కళ్యాణ్ రామ్ సెన్సేషనల్ కామెంట్స్..!
11 ఏళ్లు చిన్నవాడైనా.. అతను నావాడు..!
పాపం హిమజ ఇంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు..!
బాహుబలి లేకుంటే సైరా ఉండేది కాదా..!
బన్ని చేయాలనుకున్న కథతో సాయి ధరం తేజ్..!
కాపీ కథతో వస్తున్న నందమూరి హీరో..!
ఆమె కాళ్లు మొక్కిన అమితాబ్.. కె.బి.సిలో అరుదైన సంఘటన..!
బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ ను వదలని మధుమిత.. రెమ్యునరేషన్ కావాలంటూ డిమాండ్..!
పటాస్ నుండి ఎఫ్-2 వరకు ఒకటే ఫార్ములా.. మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా..!
సాహో మార్క్ బీభత్సం ఇది.. మాస్ ఆడియెన్స్ కు పండుగే..!
పూరి.. విజయ్.. అదిరిపోయే టైటిల్..!
షాక్ ఇస్తున్న అక్షయ్ రెమ్యునరేషన్.. ఫోర్బ్స్ లో 4వ స్థానం..!
బిగ్ బాస్ హౌజ్ లో రాహుల్ ను డిస్ట్రబ్ చేస్తున్న పునర్నవి..!
హీరో విశాల్ పెళ్లిపై షాకింగ్ న్యూస్.. ఎవరి దారి వారు చూసుకున్నారా..!
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్
రష్మితో రిలేషన్ పై సుధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
డిజాస్టర్ డైరక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న నమ్రత మహేష్..!
జూలైలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!
వేషం ఇస్తారని వెళ్తే.. గెటవుట్ అన్నారు: రావి కొండలరావు
హద్ధులు దాటితేనే అసలైన మజా.. కాజల్ సెన్షేషనల్ కామెంట్స్..!
జబర్దస్త్ శేషుకి ఆ డైరక్టర్ ఛాన్స్ ఇవ్వలేదా.. చనిపోవాలని అనుకున్నాడా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.