Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 4:18 pm IST

Menu &Sections

Search

హార‌ర్ గేమ్  ` వైకుంఠ‌పాళి` ఆడియో

హార‌ర్ గేమ్  ` వైకుంఠ‌పాళి` ఆడియో
హార‌ర్ గేమ్  ` వైకుంఠ‌పాళి` ఆడియో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎస్‌కెఎమ్‌య‌ల్ ప‌తాకంపై అజ్గ‌ర్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో కాండ్రేగుల ఆదినారాయ‌ణ నిర్మిస్తోన్న  చిత్రం `వైకుంఠ‌పాళి`. సాయికేత‌న్, మేరి హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ  చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శనివారం హైద‌రాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత కె.య‌స్‌.రామారావు  ఆడియో లాంచ్ చేశారు.  అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..``ఈ చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ నాకు చాలా కాలంగా ప‌రిచ‌యం. సినిమాల ప‌ట్ల ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. ఆయ‌న థాట్స్ విభిన్నంగా ఉంటాయి.  `వైకుంఠ‌పాళి` టైటిల్, ట్రైల‌ర్ ఇలా ప్ర‌తిది కొత్త‌గా ఉంది. కొత్త కాన్సెప్ట్స్ ఆద‌రిస్తోన్న ఈ త‌రుణంలో ఈ సినిమా కూడా స‌క్సెస్ సాధించి చిత్ర యూనిట్ అంద‌రికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా`` అన్నారు. 


చిత్ర ద‌ర్శ‌కుడు అజ్గ‌ర్ అలీ మాట్లాడుతూ...``ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ వ‌ర‌కు వ‌చ్చిందంటే ప్ర‌ధాన కార‌ణం మా నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ‌గారు. కొత్త వార‌మైనా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా మాకు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చి సినిమా బాగా రావడానికి స‌హ‌క‌రించారు. ఇలాంటి నిర్మాత‌లు ఉంటే సినిమా విడుద‌ల కోసం క‌ష్టాప‌డాల్సిన ప‌నేలేదు. ఇక వైకుంఠ‌పాలి ఓ కొత్త పాయింట్ తో తీసాం. అంద‌రికీ క‌నెక్టవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం`` అన్నారు.


చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ మాట్లాడుతూ...``ఇంత వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై  రాని హార‌ర్ గేమ్ చిత్రం `వైకుంఠ‌పాళి`. సాయి కేత‌న్ ఇందులో అండ‌ర్ క‌వ‌ర్ కాప్ గా న‌టించాడు. మా ద‌ర్శ‌కుడు నేను రాసుకున్న క‌థ‌కు పూర్తి న్యాయం చేసాడు. మా సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ప్ర‌తిభావంతులు కావ‌డంతో సినిన‌మా అనుకున్న దానిక‌న్నా చాలా బాగా వ‌చ్చింది.  మంచి కంటెంట్ ఉంటే... చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడ‌కుండా థియేట‌ర్స్ ఇస్తున్నారు. అంతేకానీ థియేట‌ర్స్ చిన్న సినిమాల‌కు దొర‌కడం లేద‌నేది అంతా ట్రాష్. మంచి కంటెంట్ లేకుంటే ఎవ‌రూ రిలీజ్ చేయ‌డానికి ముందుకు రారు. మా సినిమా ఇప్ప‌టికే బిజినెస్ పూర్తైంది. ఈ నెల 23న గ్రాండ్ గా సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇక ఇదే బేన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 5గా `మిస్ట‌ర్ లోన్లీ`  ( వీడి చుట్టూ అమ్మాయిలే ట్యాగ్ లైన్) ఈ చిత్రం త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోతున్నాం. దీనికి హ‌రీష్ కుమార్ ముక్కి ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారు. య‌శ్ పూరి హీరోగా ప్రియావ‌ల్ల‌భి, నీల‌మ్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్ర లోగోను ప్ర‌ముఖ నిర్మాత  కెయ‌స్ రామారావుగారు చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌పల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, సురేష్ కొండేటి,  సాయి వెంక‌ట్, సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌మోద్‌, హీరో సాయి కేత‌న్ హీరోయిన్స్ ప్రియా వ‌ల్ల‌భి, నీల‌మ్ తో పాటు చిత్ర యూనిట్  స‌భ్యులు పాల్గొన్నారు


vaikuntapali
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలా అనుభ‌వించాను
ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్‌... ఎన్ని ఆడ‌తాయో...?
ఈ "గ్యాంగ్ లీడర్" కి చిరుతో పోటీ సాధ్య‌మేనా...?
‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ అంటున్న నందితాశ్వేత‌
'రాజావారు రాణిగారు' 'నమ్మేలా లేదే..కల కాదే..
న‌ట‌కిరీటి గురించి  ఐశ్వ‌ర్య అలా అందేంటి
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
జగన్ డల్లాస్ గొడవ :  ఓహో.. అసలు సంగతి ఇదా..?
ప్లీజ్ అనుష్క పెళ్లి చేసుకోవా...ప్ర‌భాస్‌
చ‌ర‌ణ్‌కు బాలీవుడ్  అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే వైసీపీకే న‌ష్ట‌మా...?
ఐశ్వ‌ర్య‌తో క‌లిసి న‌టించాలంటే చాలా ఎక్జైటింగ్‌గా ఉంది...
రాక్ష‌సుడు నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే...?
డీ సినిమాను తలదన్నే  డిజిటల్ సర్వీస్ ఇక‌ పైరసీలు క‌ష్ట‌మేనా?
ఒకే వేదిక పై ఏసుదాస్‌, బాలు, చిత్ర చూసి తీరాల్సిందేగా..!
ద‌ర్శ‌క దిగ్గ‌జం చెప్పిన పావ‌లా సీక్రెట్ ఇప్ప‌టికీ షాకింగే...!
బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న డేరింగ్ హ‌రోయిన్‌
యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
మెగాస్టార్ విశ్వరూపం.. పవర్ స్టార్ సింహగర్జన..
నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
నిన్నుత‌ల‌చి ప్రేక్ష‌కులు త‌ల‌చుకుంటారా...?
'దర్పణం'.. లో సస్పెన్స్ ఇంత ఉందా...!
బాల‌య్య సూట్‌లో భ‌లే ఉన్నాడే...!
హాలీవుడ్ స్టైల్.. సాహో కొంప ముంచుతుందా..?
ఈ కథతో రాజశేఖర్‌ కు మరో హిట్ గ్యారెంటీనా..?
మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?
ఆ హీరోల అందం వెనుక.. అసలు కథ..?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
 ప్ర‌భాస్ క్రేజ్ చూసి షాక్ అయిన శ్ర‌ద్ధాక‌పూర్‌
ఆ నిర్మాత కొడుకు చూసీ చూడంగానే` ప‌డిపోయాడు
కొత్త రూటు ఎంచుకున్న క‌రీనా అక్కడా ఇర‌గ‌దీస్తుందా...?
సుజీత్ అంత‌ర్జాతీయ స్థాయిలో ఆలోచించ‌గ‌ల‌డా...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.