Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:35 pm IST

Menu &Sections

Search

తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !

తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రష్మిక మందన ఇప్పుడు తెలుగులో సంచలన హీరోయిన్. గీతా గోవిందంతో ఆమె ఇమేజ్ ఫుల్ పీక్స్ కు వెళ్లటమే కాదు.. లక్షలాది యూత్ కు ఆమె కలల రాణిగా మారారు. తాజాగా నటించి.. విడుదలకు సిద్ధమైన చిత్రం డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండతో మరోసారి జతకట్టిన ఈ సినిమా నాలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. 


ఈ సినిమా ప్రమోషన్ ను భారీగా నిర్వహిస్తుండటంతో.. పెద్ద ఎత్తున మీడియాతో భేటీలు అవుతున్నారు. తాజాగా రష్మికను ఒక మీడియా సంస్థకు చెందిన విలేకరి ఆసక్తికర క్వశ్చన్ వేశారు. మీకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలన్నారు.దీనికి బదులిచ్చిన రష్మిక.. తనకు కాబోయేవాడు తన భావాల్ని.. ఇష్టాల్ని వ్యక్తపరిచే వ్యక్తి అయి ఉండాలని.. ఒకవేళ లేకున్నా ఫర్లేదు కానీ నిజాయితీగా మాత్రం ఉండాలన్నారు.


అతడి ప్రవర్తన తనకు నచ్చాలని.. అన్నింటికి మించి అతడిది మంచి మనసై ఉండాలన్నారు. అతడి ప్రవర్తన తనకు నచ్చటంతోపాటు.. ఎక్కువసేపు అతడితో గడపాలనే భావన కలిగి ఉండాలని.. తన దృష్టిలో రొమాంటిక్ గా ఉండేందుకు వయసుతో పని లేదన్నారు. మిగిలిన అన్ని బాగానే ఉన్నా.. రొమాంటిక్ గా ఉండటానికి వయసుతో సంబంధం లేదన్న రష్మిక మాట ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. 

rashmika-mandana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !