Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 9:31 pm IST

Menu &Sections

Search

బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?

బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బండ్ల గణేష్ .. మహేష్ సినిమా అయినా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటించబోతున్నాడని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్లకు యూట్యూబ్ లో మాంచి క్రేజ్ వచ్చింది. టీవీ డిష్కషన్లలో సెంటర్ ఆప్ అట్రాక్షన్ అయ్యాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డైరక్టర్ అనిల్ రావిపూడి ఓ మాంచి పాత్రను తయారుచేసాడు. బండ్లను కలిసి సినిమాలో నటించేందుకు ఓకె అనిపించాడు. బండ్ల కూడా మళ్లీ మొహానికి రంగు వేసుకోవడానికి తెగ సరదాపడ్డాడు. 


అయితే మరి ఇప్పుడు ఏమయిందో? బండ్ల పేరు వినిపించడం లేదు. సినిమాలో కీలకమైన ట్రయిన్ ఎపిసోడ్ లో, క్లయమాక్స్ లో బండ్ల కనిపిస్తాడని తెలుస్తోంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలకమైన ట్రయిన్ ఎపిసోడ్ వుంది. సుమారు రెండువారాల షూట్ అది. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ట్రయిన్ సెట్ కూడా వేసారు. ఈనెల 26 తరువాత ఈ సెట్ లో షూట్ స్టార్ట్ అవుతుంది.


మహేష్ బాబు, రష్మిక మడొన్న, రాజేంద్రప్రసాద్, రావురమేష్, కమడియన్ సత్య తదితరులు అంతా ట్రయిన్ లో ప్రయాణం చేసే లెంగ్తీ ఎపిసోడ్ అది. ఇదే ట్రయిన్ లో ఆన్ ది వే బండ్లగణేష్ కూడా ఎక్కుతాడు. ట్రయిన్ లో కామెడీ సీన్లు వుంటాయి. ఇదీ వ్యవహారం. కానీ ఇప్పుడు బండ్ల చేస్తున్నాడో? లేదో? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. 26న షూట్ స్టార్ట్ అయినా ఇప్పటివరకు బండ్లను యూనిట్ సంప్రదించినట్లు లేదని తెలుస్తోంది. బండ్ల కూడా షూటింగ్ ఇప్పుడు కాదు అనుకుని, విదేశీ ప్రయాణం ఏదో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

bandla-ganesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజకీయ నేతలు ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తారు ?
గడ్డిని కూడా వదలని కోడెల .. ఛీ .. ఛీ !
మోడీ చట్టాలను మార్చేసి శాశ్వతంగా ఉండి పోతాడా ?
కోడెల పై కేసు నమోదు .. ఫర్నిచర్ దొంగతనంలో !
తీహార్ జైలుకు చిదంబరం .. ఏర్పాట్లు అన్నీ పూర్తి !
పాపం చిదంబరం పరిస్థితి ఇంకా ఘోరంగా .. మళ్ళీ ఇంకొక కేసు !
ఆర్‌సి‌బి కొత్త కోచ్ గా సైమన్ కటిచ్ ..  ఈ సారైనా రాత మారేనా...?
జగన్ ను ఢీ కొట్టలేము .. కేసీఆర్ ను అయితే ఓకే !
కోడెల తప్పు చేస్తే శిక్షించండి .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
అరే బాబు గారు ఏంటి ఢిల్లీలో చక్రం తిప్పడం లేదు !
కోడెల పై విరుచుకుపడ్డ అంబటి రాయుడు .. పెద్ద గజదొంగల కుటుంబం !
ఇంత దరిద్రమైన కక్కుర్తి కోడెలకు మాత్రమే సాధ్యం !
కర్ణాటకలో తప్పంతా అబ్బా కొడుకులిదే అంటా !
కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్ధరామయ్యే ?
చిదంబరానికి జైలు శిక్ష తప్పదా ?
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !