Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 12:49 pm IST

Menu &Sections

Search

డియర్ కామ్రేడ్ సినిమాలో కాస్టింగ్ కౌచ్.. మేయిన్ పాయింట్..?

డియర్ కామ్రేడ్ సినిమాలో కాస్టింగ్ కౌచ్.. మేయిన్ పాయింట్..?
డియర్ కామ్రేడ్ సినిమాలో కాస్టింగ్ కౌచ్.. మేయిన్ పాయింట్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్. ఈ నెల 26 న ప్రేక్షకుల  ముందుకు రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్స్, సాంగ్ ప్రోమొస్ తో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. సాధారణంగా కాస్టింగ్ కౌచ్...కేవలం సినిమాల వరకే ఈ పదం వాడుతూ వుండొచ్చు. కానీ చాలా రంగాల్లో అమ్మాయిలను ఎక్స్ ప్లాయిట్ చేయడం వుందన్న సంగతి అందరికి తెలిసిందే. ఆఖరికి క్రీడారంగంలో కూడా. అవకాశాలు కావాలంటే, తమను సంతృప్తి పరచాలనే నీచమైన వ్యాపకం, వ్యవహారం దాదాపు చాలా రంగాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి.

ఆ పాయింట్ ను కూడా డియర్ కామ్రేడ్ సినిమాలో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ రష్మిక క్రికెటర్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమెకు కోచ్ నుంచి ఎటువంటి లైంగిక వేధింపులే ఎదురవుతాయని, వాటిని కాస్త డీప్ గానే డిస్కస్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమాలో కీలకభాగం ఈ సమస్య చుట్టూ, దాని పరిణామాల చుట్టూ తిరుగుతుందని ఒక తాజా వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

కామ్రేడ్ సినిమాలో క్యాంపస్ రాజకీయాలు, స్టూడెంట్ యూనియన్ల వ్యవహారాలు వుంటాయన్న సంగతి ఈ సినిమా ట్రైలర్స్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ఈ కోచ్ ల వేధింపులు కూడా అన్నమాట. అయితే కేవలం అలా ఓ కాలేజీ స్టోరీ అల్లకుండా, దీని మధ్య ఓ ప్రేమకథను ఇమిడ్చినట్లు కనిపిస్తోంది. భరత్ కమ్మ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించారు. ఇక జూలై 26 న ఈ సినిమా థియోటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ ఫుల్ కలెక్షన్ల తో దూసుకుపోతోంది. మరి కామ్రేడ్ ఎలాంటి సక్సస్ ను అందుకుంటుందో చూడాలి.



dearcomrade
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూరి లాగా గోవా కి అలవాటు పడ్డ యంగ్ హీరో..?
ఇన్ఫోసిస్ 'సుధా మూర్తి' పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
హీరోయిన్ కేథరిన్‌ కి ఇలాంటి జబ్బా..పరిష్కారమే లేదా..?
మోదీ కి పూరి జగన్నాథ్ సలహా..తీసుకుంటారా మరి..?
తెనాలి అమ్మాయికి తెలుగు సినిమాలో ఛాన్స్..!
సందీప్ రెడ్డి వంగ కోరిక చాలా పెద్దదే..?
తాప్సీ ఆ పిచ్చిలోనే ఎందుకు ఉండిపోతుందో తెలుసా..?
'ఆర్ ఆర్ ఆర్' షెడ్యూల్స్ ఇంతగా లేట్ అవడానికి కారణం రాజమౌళి నా..?
ప్రభుదేవ-సల్మాన్ ఖాన్ ల కాంబినేషన్లో 'రాధే'..ఫస్ట్ లుక్ అదిరింది..!
మహేష్.. బన్ని తో అందుకే పోటీపడుతున్నాడా..?
'సైరా' 17 రోజుల కలెక్షన్స్ చూస్తే గట్టెక్కడం కష్టమనే మాట వినిపిస్తుంది..!
చాణక్య డిజాస్టర్ తో ఆగిపోయిన గోపిచంద్ సినిమా..!
కాపీకొట్టిన విజయ్ బిగిల్ కథ..అసలు కథ ఎవరిదో తెలుసా..?
ఈ డైరెక్టర్ కి అది బాగా అలవాటైపోయింది..?
బన్ని సినిమా రిలీజవ్వకముందే రికార్డ్..!
నువ్వు చేస్తే కరెక్ట్ వాళ్ళు చేస్తే తప్పా..శ్రీ రెడ్డి పై మండిపడుతున్న నెటిజన్లు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి చెక్ పెడుతున్న సౌత్ డైరెక్టర్..!
వెంకీ మామ..అంత రిస్క్ అవసరమా..?
నాకు ఆయన ఛాన్స్ ఇస్తారా అంటున్న ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ హీరోయిన్..?
28 ఏళ్ల భార్యతో 53 ఏళ్ల భర్త..రొమాన్స్ లో మాత్రం పీక్స్..!
అక్షయ్ కుమార్ వల్ల నాది, విద్యా బాలన్ జీవితం నాశనం అయిపోయోది..రితేష్..!
బాలీవుడ్ లో స్టార్ హీరో అయినా అక్షయ్ కుమార్ ఇలా చేస్తారా..?
ప్రభాస్ 'జాన్' సినిమా మీద 'పూజా హెగ్డే' సంచలన వ్యాఖ్యలు..?
కుటుంబ కథా చిత్రాలను తీశాడు ఫ్లాప్ డైరెక్టర్ గా వెనకబడ్డాడు..మళ్ళీ సినిమా ఎప్పుడో..?
'హౌస్ ఫుల్ 4'లో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు బీట్ అంతగా ఆకట్టుకోడం లేదే..?
ఈ హీరోయిన్ ఫేడవుట్ అయిందనుకుంటే ఇలా షాకిచ్చింది ఏంటి..?
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలుసిపోయిందే..!
రామ్ సరసన ఫ్లాప్ హీరోయిన్స్..మరి ఇస్మార్ట్ హిట్ ను కాపాడుకుంటాడా..?
చైతూ కి సారీ చెప్పిన రష్మిక మందన్న..అసలు రీజన్ ఇదేనట..?
వెంకీ ఆ విషయంలో కంగనా రనౌత్ ను ఫాలో అవచ్చుగా..రిస్కెందుకు..?
'డిస్కో రాజా' 2020 కి షిఫ్టయ్యాడా..?
లండన్ లో మొదలైన బాహుబలి హంగామా..!
అమ్మాయిలు రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి? తమ్మారెడ్డి..!
రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 'రంగమార్తాండ' తో వస్తున్న క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ..!
స్టార్ హీరోయిన్ అన్న పేరే రాలేదు అప్పుడే నిర్మాతలను ఏడిపిస్తుందట..?
చిన్నపిల్లలా ఏడ్చేసిన విజయశాంతి..కారణాలు తెలిస్తే కన్నీళ్ళు ఆగవు..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.