టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. రికార్డులను కలెక్షన్లని మా హీరో కొట్టాడని మా హీరో సూపర్ డూపర్ హిట్టు పడితే మీ వాడు ఏం చేశాడని ఏదో ఒక్క రచ్చ జరుగుతూనే టాలీవుడ్ ఇండస్ట్రీలో వాతావరణం ఉంటుంది. గతంలో టాప్ హీరో ల మాదిరిగానే ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న మీడియం రేంజ్ హీరోల మధ్య కూడా అలాంటి వాతావరణమే ప్రస్తుతం జరుగుతోంది.


ముఖ్యంగా ఇటీవల వరుసగా సినిమాలు చేస్తూ అదిరిపోయే విజయాలు బాక్సాఫీస్ దగ్గర సాధిస్తున్న నాని, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌ లాంటి హీరోలు మిడిల్‌ రేంజ్‌లో అగ్ర భాగానికి చేరుకున్నారు. తాజాగా మజిలీతో నాగచైతన్య, ఇస్మార్ట్‌ శంకర్‌తో రామ్‌ కూడా తిరిగి పుంజుకున్నారు. నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి వాళ్లు స్ట్రగుల్‌ అవుతున్నా కానీ ప్రస్తుతం మిడ్‌ రేంజ్‌లో ఆధిపత్య పోరు అయితే విపరీతంగా జరుగుతోంది.


ఎటువంటి పాత్ర వచ్చినా గానీ ఈ జాబితాలో ఉన్న హీరోలు ఏదైనా చేయగలరు దీంతో డైరెక్టర్లు ఏ ఒక్క హీరో చెప్పిన కథ నచ్చక పోయినా మరో హీరోకి చెబుతా కి రెడీ అయిపోతున్నారు ప్రస్తుతం. దీంతో డైరెక్టర్ల స్టోరీ ల కోసం తెలుగు హీరోల మధ్య అతిపెద్ద వార్ జరుగుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: